జాతీయం

భళా.. ఆకాశ్‌

` ఏకకాలంలో 4 లక్ష్యాలను ఢీ కొట్టిన ఆధునాతన క్షిపణి వ్యవస్థ ` డీఆర్‌డీవో అద్భుత విజయం దిల్లీ(జనంసాక్షి):రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) రూపొందించిన ఆకాశ్‌ …

మైనర్‌ బాలికపై అత్యాచారం..

భాజపా ఎమ్మెల్యేకు 25 ఏళ్ల జైలు శిక్ష సోన్‌భద్ర(జనంసాక్షి): మైనర్‌ బాలికపై అత్యాచారం చేసిన కేసులో ఉత్తర్‌ప్రదేశ్‌లో భాజపా ఎమ్మెల్యేకు ప్రజాప్రతినిధుల న్యాయస్థానం 25 ఏళ్ల కఠిన …

ఐరాసలో గాజాపై తీర్మానానికి భారత్‌ సానూకూలం

` కాల్పుల విరమణకు అనుకూలంగా ఓటు ` 153 దేశాల మద్దతుతో తీర్మానానికి ఆమోదం దిల్లీ(జనంసాక్షి): ఇజ్రాయెల్‌` హమాస్‌ మధ్య భీకర పోరుతో గాజాలో సామాన్య పౌరుల …

పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యం

` గ్యాలరీనుంచి లోక్‌సభలోకి దూసుకొచ్చిన ఇద్దరు దుండగులు ` టియర్‌ గ్యాస్‌ వదడంతో అప్రమత్తమైన సిబ్బంది ` ఆగంతకులను పట్టుకుని భద్రతా సిబ్దందికి అప్పగింత ` ఘటనతో …

రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త అందించింది. రైతులకు పెట్టుబడి సాయం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. వెంటనే చెల్లింపులు ప్రారంభించాలని …

ఆస్పత్రిలో కేసీఆర్ కు సీఎం రేవంత్ పరామర్శ

కేసీఆర్‌ త్వరగా కోలుకుని అసెంబ్లీ రావాలి: సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డ యశోద ఆస్పత్రికి చేరుకుని, 9వ అంతస్తులో ఉన్నమాజీ సీఎం కేసీఆర్‌ను పరామర్శించారు. …

సిమ్‌ కార్డుల జారీకి కొత్త నిబంధనలు

` జనవరి 1 నుంచి అమలు న్యూఢల్లీి(జనంసాక్షి):సిమ్‌ కార్డుల జారీకి సంబంధించి కొత్త రూల్‌ అమల్లోకి రానుంది. ఇప్పటి వరకు అనుసరిస్తున్న పేపర్‌ ఆధారిత కేవైసీ వెరిఫికేషన్‌ …

ప్రమాణస్వీకారానికి  రండి..

` కార్యక్రమానికి హాజరు కావాలని సోనియా,రాహుల్‌, ప్రియాంక, ఖర్గేలను ప్రత్యేకంగా ఆహ్వానించిన రేవంత్‌ న్యూఢల్లీి(జనంసాక్షి):  తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢల్లీి పర్యటన కొనసాగుతున్నది. కాంగ్రెస్‌ హైకమాండ్‌ …

తెలంగాణ సీఎంగా రేవంత్‌రెడ్డి..!?

హైదరాబాద్‌ : ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం ఎట్టకేలకు కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్‌ రెడ్డిని, ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్కను …

ఉత్తరాదిన భాజపా హవా

` రాజస్థాన్‌,మధ్యప్రదేశ్‌,ఛత్తీస్‌గఢ్‌లో కాషాయ జెండా రెపరెపలు ` మధ్యప్రదేశ్‌లో అత్యధిక మెజార్టీతో ప్రభుత్వాన్ని బీజేపీ ` పార్టీ విజయం కోసం అహర్నిశలు కృషి చేసిన కార్యకర్తలకు కృతజ్ఞతలు …