జాతీయం

తెలంగాణ ఇవ్వకుంటే నిర్ణ యం ప్రకటిస్తాం : మందా

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ తెలంగాణ ఇవ్వకుంటే తమ నిర్ణయం ప్రకటిస్తామని ఎంపీ మందా జగన్నాథం అన్నారు. తెలంగాణ విషయంలో కాంగ్రెస్‌ మోసం చేస్తొందని భావన ప్రజల్లో నెలకొని …

టాస్‌ గెలిచిన కోల్‌కత నైట్‌ రైడర్స్‌

కోల్‌కత, జనంసాక్షి: ఐపీఎల్‌-6లో భాగంగా ఇక్కడ కోల్‌కత నైట్‌ రైడర్స్‌- పంజాబ్‌ కింగ్స్‌ జట్ల మధ్య జరుగుతోన్న మ్యాచ్‌లో భాగంగా ఇవాళ టాస్‌ గెలిచిన కోల్‌కత జట్టు …

రీజెన్సీ ఫ్యాక్టరీ లాకౌట్‌ ఎత్తివేయాలని జీవో జారీ

పాండిచ్చేరి, జనంసాక్షి: తూర్పు గోదావరి జిల్లా యానాం రీజెన్నీ సిరామిక్‌ ఫ్యాక్టరీ లాకౌట్‌ ఎత్తివేయాలని పాండిచ్చేరి లేబర్‌ సెక్రటరీ మంగళవారం జీవో జారీ చేశారు. 2012 జనవరి …

లొంగిపోయెందుకు మరింత గడువివ్వండి

సుప్రీంలో సంజయ్‌దత్‌ పిటిషన్‌ న్యూఢీల్లీ , ముంబై: లొంగిపోయేందుకు మరింత సమయమివ్వాలని కోరుతూ నటుడు సంజయ్‌దత్‌ సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఇచ్చిన 4 వారాల గడువు …

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి, జనంసాక్షి: మంగళవారం స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 35 పాయింట్లకు పైగా లాభపడింది. నిప్టీ కూడా 12 పాయింట్లకు పైగా లాభంతో కొనసాగుతుంది.

లాభాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి : స్టాక్‌మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 35 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ కూడా 12 పాయింట్లకుపైగా లభంతో కొనసాగుతోంది.

తిరుమలలో అగ్ని ప్రమాదం కారణంగా అన్న ప్రసాదాల నిలిపివేత

తిరుమల : తిరుమలలోని అన్నదాన సత్రం గోదాంలో ఈ ఉదయం జరిగిన అగ్నిప్రమాదంలో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు, అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. దట్టమైన పొగలు …

సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంజయ్‌దత్‌

న్యూఢిల్లీ, జనంసాక్షి: జైలు శిక్ష అనుభవించడానికి గాను న్యాయస్థానం ముందు లొంగిపోయే గడువు పెంచాలని కోరుతూ బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ ఇవాళ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 1993 ముంబయి …

‘ఆఫ్రికా పులులను భారత్‌లోకి అనుమతించము’ :సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, జనంసాక్షి: ఆఫ్రికా పులులను భారత్‌లోకి అనుమతించమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మధ్యప్రదేశ్‌కు సింహాల తరలింపునకు సుప్రీం అనుమతిచ్చింది. అంతరించిపోయే దశలో ఉన్న సింహాలను ఆరు నెలల్లోగా …

విశాఖ బస్టాండ్‌ వద్ద అగ్ని ప్రమాదం

విశాఖ, జనంసాక్షి నగరంలోని ద్వారకానగర్‌ ప్రధాన ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద ఉన్న ఓ దుకాణ సముదాయంలో ఈ ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు కాంప్లెక్స్‌లోని ఓ …