టాస్‌ గెలిచిన కోల్‌కత నైట్‌ రైడర్స్‌

కోల్‌కత, జనంసాక్షి: ఐపీఎల్‌-6లో భాగంగా ఇక్కడ కోల్‌కత నైట్‌ రైడర్స్‌- పంజాబ్‌ కింగ్స్‌ జట్ల మధ్య జరుగుతోన్న మ్యాచ్‌లో భాగంగా ఇవాళ టాస్‌ గెలిచిన కోల్‌కత జట్టు కెప్టెన్‌ గౌతం గంభీర్‌ ఫీల్డింగ్‌ను ఎంచుకున్నారు. మ్యాచ్‌ కొనసాగుతోంది.