వార్తలు

దోపిడీ దొంగల ముఠా అరెస్ట్

          రాయికల్ ఆగస్టు 16(జనం సాక్షి ): పోలీసుల అదుపులో ముగ్గురు నేరస్తులు 12 తులాల బంగారం, ఒక్క కారు, 15000 …

ముంబైలో భారీ వర్షం

        ఆగష్టు 16(జనం సాక్షి)మహారాష్ట్ర ముంబైని భారీ వర్షం  అతలాకుతలం చేసింది. శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి నగరం …

అప్పు తీర్చ‌ని తండ్రి

ఆగష్టు 16(జనం సాక్షి) ఓ వ‌డ్డీ వ్యాపారి దారుణానికి పాల్ప‌డ్డాడు. ఓ వ్య‌క్తి అప్పు తీర్చ‌లేద‌ని చెప్పి.. ఆయ‌న కుమార్తెను కిడ్నాప్ చేశాడు వ‌డ్డీ వ్యాపారి. ఈ …

కడెం ప్రాజెక్టుకు పోటెత్తిన వరద

 ఆగష్టు 16(జనం సాక్షి)నిర్మల్‌ జిల్లా కడెం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది. దీంతో కడెం ప్రాజెక్టు నిండు కుండ‌లా మారింది. ఈ క్ర‌మంలో అధికారులు …

ముంబైలో భారీ వముంబైలో భారీ వర్షంర్షం

      ఆగష్టు 16(జనం సాక్షి)మహారాష్ట్ర ముంబై ని భారీ వర్షం అతలాకుతలం చేసింది. శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి నగరం …

పాక్‌, పీవోకేలో వర్ష బీభత్సం..

` 150 మందికి పైగా మృతి, ఇళ్లు ధ్వంసం! ఇస్లామాబాద్‌(జనంసాక్షి):పాకిస్థాన్‌, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ ప్రాంతాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరపిలేకుండా కురుస్తోన్న వర్షాలకు భారీ ప్రాణ …

కాశ్మీర్‌ క్లౌడ్‌ బరస్ట్‌ ఘటన 60కి చేరిన మృతులు

` మరో వందమందికి తీవ్ర గాయాలు ` కొనసాగుతున్న సహాయక చర్యలు శ్రీనగర్‌(జనంసాక్షి):జమ్మూకశ్మీర్‌ కొండల్లో ఆకస్మిక వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 60కి చేరుకుంది. …

బనకచర్లతో ఏ రాష్టాన్రికీ అన్యాయం జరగదు

` ప్రాజెక్టుపై ఎవరూ అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు ` ఎగువ నుంచి వరదను,బురదను భరిస్తున్నాం ` అదే సముద్రంలోకి వృథాగా పోయే నీటినే వాడుకుంటే తప్పేంటి? …

అమెరికా ఒత్తిళ్లకు,పాక్‌ బెదిరింపులకు భయపడం

భారత్‌ను రక్షించేందుకు సిద్ధంగా ‘మిషన్‌ సుదర్శన్‌ చక్ర’ ` ఎర్రకోట వేదికగా ప్రకటించిన ప్రధాని మోదీ ` ఆపరేషన్‌ సిందూర్‌తో పాక్‌ను దెబ్బతీసాం ` దేశ యువత …

*official Government of Telangana document* janamsakshi

Based on the *official Government of Telangana document* and its status as an *Indian Newspaper Society (INS) member, here is …