సీమాంధ్ర

మాజీ ఎమ్మెల్యే పులపర్తి హఠాన్మరణం

సంతాపం తెలిపిన రాజకీయప్రముఖులు కోనసీమ,జూలై7(  జనంసాక్షి): ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి హఠాన్మరణం చెందారు. గురువారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో అమలాపురంలోని ఒక ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. …

నేడు ప్రపంచ చాక్లెట్‌ దినోత్సవం

ఏటా జూలై 7న నిర్వహిస్తున్న ప్రపంచం విజయవాడ,జూలై7(జనం సాక్షి): చాక్లెట్‌ పేరు వింటే చాలు అందరి నోట్లో నీరూరుతుంది. చిన్న పిల్లలతో మొదలుకొని వయోధికుల వరకూ అందరూ …

అల్లూరి విగ్రహావిష్కరణ

ఆహ్వానితుల జాబితానుంచి అచ్చన్నపేరు తొలగింపు అమరావతి,జూలై4(జనం సాక్షి): అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు ఆహ్వానించిన అతిథులకు అవమానం జరిగింది. కేంద్ర పర్యాటక శాఖ నుంచి రాజకీయ పార్టీల ప్రతినిధులకు …

ప్రజా వ్యతిరేక విధానాలపై పోరుబాట

సమస్యలు తెలుసుకుంటున్న సిపిఎం నేతలు గుంటూరు,జూన్‌10(జ‌నంసాక్షి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాల వలన ప్రజలు ఎదుర్కుంటున్న ఇబ్బందులను గుర్తించి అధ్యయనం చేయడం కోసమే ఇంటింటికి …

పామాయిల్‌ రైతులకు మంచి రోజులు

అంతర్జాతీయ పరిణామాలతో పెరుగుతున్న డిమాండ్‌ కాకినాడ,జూన్‌10(జ‌నంసాక్షి): రష్యా`ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం, థాయ్‌లాండ్‌ దేశం పామాయిల్‌ ఎగమతులను నిషేధించడం వంటి పరిణామాల నేపథ్యంలో ఆయిల్‌పామ్‌కు మహర్దశ పట్టింది. మరోమారు …

కోనసీమలో నిఘా వైఫల్యం

ముందస్తు అంచనా వేయడంలో విఫలం ఆందోళనకారులను గుర్తించలేకపోయిన పోలీసులు అమలాపురం,మే25(జ‌నంసాక్షి): ఏ పేరువద్దు.. కోనసీమ ముద్దు.. అంటూ చేపట్టిన ఆందోళన అదుపు తప్పింది. సామాజిక వర్గాల ఆందోళనగా …

విమర్శలతో ఎదురుదాడి చేయడం కాదు

విభజన హావిూలను అమలు చేయాలి కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ తులసిరెడ్డి డిమాండ్‌ అమరావతి,మే24 (జ‌నంసాక్షి): విభజన సందర్భంగా ఆనాటి హావిూలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రధాని మోడీపైన …

ఉక్కు పరిశ్రమల ఏర్పాటులో నిర్లక్ష్యం

నిరుద్యోగ యువత ఆశలపై నీళ్లు కొత్తది రాకున్నా.ఉన్నది అమ్మడం దారుణం విశాఖపట్టణం,మే24 (జనంసాక్షి):దేశంలో పరిశ్రమలు స్థాపించి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం ముఖ్యం. అలాగే ఈ విషయంలో కొంత …

ఐదు రాష్టాల్ల్రో నేడు కౌంటింగ్‌

భారీగా ఏర్పాట్లు చేసని ఎన్నికల సంఘం ఉదయం నుంచే వెలువడనున్న ఫలితాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న రాజకీయపార్టీలు న్యూఢల్లీి,మార్చి9(జనం సాక్షి): దేశంలో ఐదు రాష్టాల్లో అసెంబ్లీ ఎన్నికలు …

ఎపిలో మహిళా ఉద్యోగులకు సెలవులు పెంపు

60 నుంచి 180 రోజులకు పెంచుతూ ఉత్తర్వులు ఇద్దరు పిల్లలున్న తల్లులకే వర్తిస్తుందని షరతులు అమరావతి,మార్చి9(జనం సాక్షి): ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు సెలవును పొడిగించింది. అయితే …