సీమాంధ్ర

బియ్యం కార్డుల కోసం ఎదురుచూపు

విజయవాడ,జూలై11(జనం సాక్షి)):కొత్త బియ్యం కార్డుల కోసం లబ్దిదారులు మరి కొంతకాలం నిరీక్షించక తప్పదనే వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారుల వద్దనే స్పష్టమైన సమాచారం లేకపోవడం …

కూరగాయల ధరలతో రైతుల దిగాలు

అనంతపురం,జూలై11(జనం సాక్షి) ):వేలకు వేలు పెట్టుబడి పెట్టి పండిరచిన పంటలకు గిట్టుబాటు ధరలు పడిపోతుండటంతో రైతులు దిగాలు చెందుతున్నారు. ముఖ్యంగా కూరగాయల ధరలు నేల చూపు చూస్తుండటంతో వాటిని …

విశాఖ ఉక్కుపై వెనక్కి తగ్గని కేంద్రం

విశాఖ ఉక్కుపై వెనక్కి తగ్గని కేంద్రం విశాఖ ఉక్కు పోరాటంపై నిర్లక్ష్య వైఖరి కేంద్ర నిర్ణయంపై కార్మిక సంఘాల మండిపాటు విశాఖపట్టణం,జూలై11(జనం సాక్షి ): విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు …

జగన్‌ ఓ మోసపు నేత

మండిపడ్డ కాల్వ శ్రీనివాసులు అనంతపురం,జూలై9(జనంసాక్షి): ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి కాదు జగన్‌ మోసపు రెడ్డి అని టీడీపీ నేత, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. శనివారం …

దుష్టచతుష్టయం పన్నాగాలు పారవు

చంద్రబాబుకు రాజకీయ సమాధి తప్పదు ప్లీనరీలో మండిపడ్డ కొడాలి నాని గుంటూరు,జూలై9(జనంసాక్షి  : ): చంద్రబాబుతో ముగ్గురు విూడియా మిత్రులు కలసి నలుగురు దొంగల ముఠాగా ఏర్పడి రాష్టాన్న్రి …

వైసిపి ఓటమిని ఎవరూ ఆపలేరు: తులసిరెడ్డి

అమరావతి,జూలై9(జనంసాక్షి): మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలలో 95 శాతం అమలు చేశామని వైసీపీ ప్లీనరీలో ముఖ్యమంత్రి జగన్‌ చెప్పడం పచ్చి అపద్ధమని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరె అన్నారు. …

త్వరలో సర్వదర్శనం భక్తులకు టైంస్లాట్‌ దర్శన టోకెన్లు జారీ

తిరుమల,జూలై9(జనంసాక్షి): త్వరలో సర్వదర్శనం భక్తులకు టైంస్లాట్‌ దర్శన టోకెన్లు జారీ చేయనున్నట్లు టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డిప్రకటించారు. శనివారం విూడియాతో మాట్లాడుతూ… ఆఫ్‌లైన్‌ విధానంలోనూ అంగప్రదక్షిణ టోకెన్లు …

పదిమంది నర్సింగ్‌ విద్యార్థినులకు కరోనా

కాకినాడ,జూలై9(జనంసాక్షి ): జీజీహెచ్‌లో కరోనా కలకలం రేగింది. 10 మంది నర్సింగ్‌ విద్యార్థినులకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. జీజీహెచ్‌ వార్డుల్లో కొన్ని రోజులుగా విద్యార్థినులు విధులు …

చంద్రబాబు ఎక్కడ పోటీ చేసినా ఓటమే: విజయసాయి

అమరావతి,జూలై9(జనం సాక్షి ): విజయవాడ`గుంటూరు జాతీయ రహదారికి సవిూపంలో నాగార్జున విశ్వవిద్యాలయంలో నిర్వహించిన వైఎస్సార్‌సీపీ ప్లీనరీ బహిరంగ సభ కాదని.. ప్రతినిధుల సభ అని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, …

రెండోరోజు ప్రారంభమైన ప్లీనరీ

పాలనా వికేంద్రీకరణ, పారదర్శికతపై స్పీకర్‌ తమ్మినేని ప్రసంగం జగన్‌ను ఆ దుష్టచతుష్టయం ఏవిూచేయలేరన్న పేర్నినాని గుంటూరు,జూలై9(జనం సాక్షి): వైసీపీ ప్లీనరీ సమావేశాలు రెండవ రోజు ప్రారంభమయ్యాయి. ఈ …