స్పొర్ట్స్

ఫైనల్‌ బెర్త్‌ ఎవరిదో… నేడు రెండో క్వాలిఫైయర్‌ లో ముంబై , రాజస్థాన్‌ ఢీ

కోల్‌కత్తా ,మే 23 (జనంసాక్షి):ఐపీఎల్‌ ఆరోసీజన్‌లో మిగిలిన ఒక ఫైనల్‌ బెర్త్‌ కోసం ఆసక్తికరమైన మ్యాచ్‌ నేడు జరగబోతోంది. ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా ముంబై ఇండియన్స్‌ , …

సిగ్గుతో తలదించుకుంటున్నా: జితేంద్ర

– ఫిక్సింగ్‌ నియంత్రణకు కఠిన చట్టం న్యూఢిల్లీ, మే 23 (జనంసాక్షి):ఐపీఎల్‌లో స్పాట్‌ ఫిక్సింగ్‌  వ్యవహారంపై సిగ్గుతో తలదించుకుంటున్నానని కేంద్ర క్రీడల శాఖ మంత్రి జితేంద్రసింగ్‌ అన్నారు. …

అది మరణం లాంటి అనుభవం :ద్రావిడ్‌

కోల్‌కత్తా ,మే 23 (జనంసాక్షి): ప్రపంచ క్రికెట్‌లో రాహుల్‌ ద్రావిడ్‌ నిజాయితీని ఎవ్వరూ ప్రశ్నించలేరు. మైదానంలోనూ , బయటా వివాదాలకు దూరంగా ఉండే అతికొద్ది మంది క్రికెటర్లతో …

రాజస్థాన్‌ అడుగు ముందుకు..

– సన్‌ రైజర్స్‌ సంచనాలకు తెర –ఉత్కంఠ పోరులో రాయల్స్‌ విజయం – క్వాలిఫైయర్‌-2కు.. –ఆదుకున్న బ్రాడ్‌ హాడ్జ్‌ ఢిల్లీ : ఐపీఎల్‌-6లో రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు …

చెలరేగిన చెన్నై

     ముంబయిపై సూపర్‌ విజయం రైనా, హస్సీ వీర విహారం ఫౖౖె˜ౖనల్లోకి ధోనిసేన ఢిల్లీ : ఐపీఎల్‌-6లో భాగంగా ఫిరోజ్‌షా కోట్ల మైదానంలో మంగళవారం జరిగిన …

చోటు దక్కింది..

               ప్లే ఆఫ్‌కు సన్‌రైజర్స్‌ కోల్‌కతాపై ఐదు వికెట్ల తేడాతో విజయం హైదరాబాద్‌ : ఐపీఎల్‌-6లో సన్‌రైజర్స్‌ జట్టు ప్లే ఆఫ్‌లో …

అట్టడుగున ఢిల్లీ

   ఐపీఎల్‌ నుంచి వైదొలగిన డేర్‌ డెవిల్స్‌ పుణె వారియర్స్‌ ఘన విజయం పుణె : ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో ఢిల్లీ జట్టు అట్టడుగున నిలిచింది. ప్లే ఆఫ్‌కు …

పంజాబ్‌ కథ కంచికే¸ ముగిసింది.

– ముంబయిపై గెలిచినా ఫలితం శూన్యం ప్లే ఆఫ్‌కు చేరకుండానే ఇంటికి – చుక్కలు చూపిన అజార్‌ మహ్మద్‌ హిమాచల్‌ : ధర్మశాలలో శనివారం జరిగిన ఐపీఎల్‌ …

స్విస్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ నుంచి

సైనా నిష్క్రమణ బాసెల్‌, మార్చి 17 (జనంసాక్షి) : స్విస్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ నుంచి మహిళల సింగిల్‌ నుంచి సైనా నెహ్వాల్‌ నిష్క్రమించారు. సెమీ ఫైనల్‌లో సైనాపై …

ఓవరాల్‌ చాంప్‌ రైల్వేస్‌

హైదరాబాద్‌, మార్చి 17 (జనంసాక్షి) : జాతీయ సీనియర్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో రైల్వేస్‌ బాక్సర్లు దూసుకెళ్లారు. ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో రైల్వేస్‌ జట్టు మొత్తం 43 …