స్పొర్ట్స్

వాంఖడేలో సిక్సర్ల వర్షం

– సన్‌రైజర్స్‌పై పొలార్డ్‌ విధ్వంసకర బ్యాటింగ్‌ – 27 బంతుల్లో 66..  – ఏడు వికెట్ల తేడాతో విజయం – ప్లే ఆఫ్‌కు చేరిన ముంబయి ముంబై …

వావ్‌ వాట్సన్‌

  34 బంతుల్లో 70 పరుగులు చెన్నైపై రాజస్థాన్‌ సూపర్‌ విజయం జైపూర్‌ : జైపూర్‌లో ఆదివారం జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌పై రాజస్థాన్‌ రాయల్స్‌ …

కలీస్‌ ఆల్‌

రౌండ్‌ షో – రెండు వికెట్లు, 41 పరుగులు..     – ఐదు వికెట్ల తేడాతో గెలిచిన కోల్‌కతా రాంచీ :రాంచీలో ఆదివారం జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో రాయల్‌ …

పంజాబ్‌ షరా మామూలే..

మొహాలీ : పంజాబ్‌లో శనివారం కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబార్‌ 30 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. …

మెరిసిన ముంబయి

– పుణెపై ఐదు వికెట్ల తేడాతో విజయం – రాణించిన శర్మ – ప్లే ఆఫ్‌కు మరింత చేరువ పుణె, మే 11 (జనంసాక్షి) : పుణెలో …

కోచ్‌ పదవి పొడగింపునకు నిరాకరించిన క్రిస్టెన్‌

్వతిళిప్డ్డ్డొల్యీరనర&కూ-ాఱ : దక్షిణాఫ్రికా క్రికెట్‌ జట్టు కోకగా వ్యవహరిస్తోన్న గ్యారీ కిరిస్టెన్‌ తన పదవీకాలం ముగింపు కోసం ఎదురుచూస్తున్నాడు. ఒప్పందాన్ని పొడిగించుకోవాలని సౌతాఫ్రికా క్రికెట్‌ బ్డోం కోరినప్పటకీ… …

క్వార్టర్స్‌లో భూపతి-బోపన్న జోడీ

మాడ్రిడ్‌ : మాడ్రిడ్‌ ఓపెన్‌లో భార’కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పురుషుల డబుల్స్‌లో మహేష్‌ భూపతి-రోహన్‌ బోపన్న క్వార్టం ఫైనల్‌కు చేరుకుంది. ఆరో సీాగా బరిలోకి దిగిన …

విరాట్‌ వీర విహారం

  – 58 బంతుల్లో 99 పరుగులు – సెంచరీ చేజార్చుకున్న కొహ్లి – చివరి వరకూ పోరాడి ఓడిన ఢిల్లీ – ప్లే ఆఫ్‌ను మెరుగు …

కుప్పకూల్చిన కూపర

     పంజాబ్‌ ఆటగాళ్లకు ముచ్చెమటలు పట్టించిన కెవిన్‌ మూడు వికెట్లు పడగొట్టిన కూపర్‌ రాజస్థాన్‌ ఘన విజయం

రౖనా, హస్సీ వీర విహారం

–సన్‌రైజర్స్‌పై చెన్నై ఘన విజయం –ఐపీఎల్‌-6లో కొనసాగుతున్న సూపర్‌కింగ్స్‌ హవా –ప్లే ఆఫ్‌లో స్థానం ఖాయం –సొంతగడ్డపై హైదరాబాద్‌కు తప్పని పరాభవం హైదరాబాద్‌, మే 8 (జనంసాక్షి) …