పాక్ పర్యటనకు బంగ్లా ఓకె వచ్చే ఏడాది పర్యటనకు గ్రీన్ సిగ్నల్
ఢాకా, డిసెంబర్ 18: ఎట్టకేలకు పాకిస్థాన్ గడ్డపై అంతర్జాతీయ క్రికెట్ రీ ఎంట్రీకి రంగం సిధ్దమ వుతోంది. బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు పాక్‌లో పర్యటిం కళిందుకు అంగీకరించింది. వచ్చే ఏడాది ప్రారం భంలో ఈ టూర్ ఉండొచ్చని సమాచారం.…
