స్పొర్ట్స్

బిపిఎల్‌లో పాక్‌ ప్లేయర్లు ఆడడంపై సందిగ్థత

ఎన్‌వోసి ఇవ్వని పాక్‌ క్రికెట్‌ బోర్డు ఢాకా, డిసెంబర్‌ 15: వచ్చే ఏడాది జరిగే బంగ్లా దేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌ రెండో సీజన్‌లో పాకిస్థాన్‌ ఆటగాళ్ళు ఆడడంపై …

టీ ట్వంటీ సిరీస్‌కు బాలాజీ దూరం

కర్ణాటక పేసర్‌ వినయ్‌కు పిలుపు చెన్నై, డిసెంబర్‌ 16: ఈ నెలాఖరున ప్రారంభమయ్యే చెన్నై ఓపెన్‌కు సంబంధించిన సీడింగ్స్‌ జాబితాను నిర్వాహకులు ఇవాళ ప్రకటించారు. దీనిలో భారత …

సేఫ్‌ జోన్‌లో ఇంగ్లండ్‌

రెండో ఇన్నింగ్స్‌లో 161-3        165 పరుగుల ఆధిక్యం భారత్‌కు కష్టకాలం          ఇంగ్లండ్‌ వశం కానున్న సిరీస్‌ నాగ్‌పూర్‌: నాల్గో టెస్టులోనూ ఇంగ్లండ్‌ ఆధిక్యత కొనసాగుతోంది. చివరి టెస్ట్‌ …

రండూ మనవేమహిళా, పురుష కబడ్డీ ప్రపంచ కప్పులు

కైవసం చేసుకున్న భారత్‌ కబడ్డీ పురుషుల, మహిళల ప్రపంచకప్‌లు భారత్‌ సొంతంలూథియానా: ప్రపంచ కప్‌ కబడ్డీ టైటిల్‌ను భారత మహిళల జట్టు కైవసం చేసుకుంది. పంజాబ్‌లో ఏకపక్షంగా …

భారత్‌ పాక్‌ టీ ట్వంటీ ఒక రోజు వాయిదా

ముంబై, డిసెంబర్‌ 15: భారత్‌-పాకిస్థాన్‌ జట్ల మధ్య జరగనున్న రెండో టీ ట్వంటీ మ్యాచ్‌ ఒకరోజు వాయిదా పడింది. షెడ్యూల్‌ ప్రకారం డిసెంబర్‌ 27న జరగాల్సి ఉండగా …

గ్రీన్‌పార్క్‌స్టేడియంపై ఆసీస్‌ బృందం అసంతృప్తి

కాన్పూర్‌, డిసెంబర్‌ 15:  భారత్‌-ఆస్టేల్రియా జట్ల మధ్య వచ్చే ఏడాది జరగనున్న టెస్ట్‌ సిరీస్‌లో ఒక వేదిక మారే అవకాశం కనిపిస్తోంది. మూడో టెస్టుకు ఆతిథ్యమివ్వనున్న కాన్పూర్‌ …

యుఎస్‌ ఓపెన్‌ షెడ్యూల్‌లో మార్పు పురుషుల ఫైనల్‌ ఒకరోజు వాయిదా

న్యూయార్క్‌,డిసెంబర్‌ 15:   వచ్చే ఏడాది జరగనున్న యుఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌శ్లామ్‌ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చోటు చేసు కున్నాయి. పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌ను సోమ వారం నిర్వహించనున్నారు. …

మైక్‌ హస్సీ సెంచరీ : ఎదురీదుతున్న లంక

¬బార్ట్‌, డిసెంబర్‌ 15: శ్రీలంకతో జరుగుతోన్న మొదటి టెస్టులో ఆస్టేల్రియా పట్టుబిగిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌ భారీస్కోర్‌ చేసిన ఆ జట్టు బౌలింగ్‌లోనూ రాణించి లంకను టాపార్టర్‌ను దెబ్బతీసింది. …

మైక్‌ హస్సీ సెంచరీ : ఎదురీదుతున్న లంక

¬బార్ట్‌, డిసెంబర్‌ 15: శ్రీలంకతో జరుగుతోన్న మొదటి టెస్టులో ఆస్టేల్రియా పట్టుబిగిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌ భారీస్కోర్‌ చేసిన ఆ జట్టు బౌలింగ్‌లోనూ రాణించి లంకను టాపార్టర్‌ను దెబ్బతీసింది. …

హాకీ లీగ్‌లో ..ఇండియన్‌ ఆటగాళ్లకు టాప్‌బేస్‌ ప్రైస్‌

15 లక్షల కేటగిరీలో భారత ఆటగాళ్లు న్యూఢిల్లీ, డిసెంబర్‌ 15:  ఐపీఎల్‌లో తరహాలో హాకీలో ప్రారంభించనున్న హెచ్‌ఐఎల్‌ ఆటగాళ్ళ వేలానికి సంబంధించిన జాబితాను హాకీ ఇండియా విడుదల …