స్పొర్ట్స్

డైలమాలో యూసుఫ్‌ కెరీర్‌ భారత్‌ టూర్‌కు చోటు లేదన్న పీసీబీ

లా¬ర్‌, డిసెంబర్‌ 5: పాకిస్థాన్‌ సీనియర్‌ బ్యాట్స్‌ మన్‌ మహ్మద్‌ యూసఫ్‌ కెరీర్‌ ముగిసినట్టే కనిపి స్తోంది. గత కొంత కాలంగా జాతీయ జట్టులో చోటు కోల్పోయిన …

వీళ్లింతే..ఇక మారరు

కోల్‌కత్తా, డిసెంబర్‌ 5: సొంతగడ్డపై భారత బ్యాట్స్‌మెన్‌ వైఫల్యం కొనసాగుతోంది. ముంబైలో చేతుÛ లత్తేసిన మన క్రికెటర్లు… కోల్‌కత్తాలోనూ అదే బాటలో పయనించారు. స్పిన్‌కు మరీ అనుకూలంగా …

భారతజట్టులో స్వల్పమార్పు

జ్వరంతో బాధపడుతున్న హర్బజన్‌సింగ్‌ మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌ ఆటకు దూరంగా ఉన్నాడు. అతని స్థానంలో జట్టులోకి ఇషాంత్‌శర్మ వచ్చాడు. భారత జట్టులో.. గంబీర్‌, సెహ్వాగ్‌, పూజారా, …

కోల్‌కతా టెస్ట్‌లో భారత్‌ స్కోరు 273/7

కోల్‌కతా : కోల్‌కతా టెస్ట్‌లో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు స్కోరు 273 పరుగులు చేసింది. గంబీర్‌ 60, సెహ్వాగ్‌ 23, పూజారా …

కివీస్‌ కెప్టెన్సీ నుండి టేలర్‌ ఔట్‌.?

వెల్లింగ్టన్‌ ,డిసెంబర్‌ 4: వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతోన్న న్యూజిలాండ్‌ జట్టు కెప్టెన్‌ రాస్‌ టేలర్‌పై వేటు పడనుంది. అతన్ని సారథ్య బాధ్యతల నుండి తప్పించే అవకాశాలున్నట్టు …

భారత్‌ టీటీ టీమ్‌ ప్రాక్టీస్‌ షురూ వరల్డ్‌ జూనియర్‌ చాంపియన్‌ షిప్‌ కోసం రెడీ

హైదరాబాద్‌, డిసెంబర్‌ 4: వరల్డ్‌ జూనియర్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్‌ కోసం హైదరాబాద్‌ సిధ్దమవుతోంది. భారత్‌లో తొలిసారిగా జరుగుతోన్న ఈ టోర్నీకి గచ్చిబౌలీ స్టేడియం వేదికగా నిలుస్తోంది. దీని …

భద్రతా ఏర్పాట్లపై పీసీబీ ఫుల్‌ హ్యాపీ

కోల్‌కత్తా, డిసెంబర్‌ 4:భారత్‌లో పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్టుకు ఇవ్వబోయే భద్రతా ఏర్పాట్లకు సంబంధించి పాక్‌ క్రికెట్‌ బోర్డు పూర్తి సంతృప్తి వ్యక్తం చేసింది. పిసిబీ చెందిన ఆరుగురు …

జర్మనీ చేతిలో భారత్‌ హాకీ జట్టు ఓటమి

మెల్‌బోర్న్‌ .డిసెంబర్‌ 4: ఛాంపియన్స్‌ ట్రోఫీ హాకీ టోర్నీలో భారత్‌కు తొలి పరాజయం ఎదురైంది. జర్మనీతో జరిగిన మూడో లీగ్‌ మ్యాచ్‌లో టీమిండియా 2-3 తేడాతో పోరాడి …

ఈ’డెన్‌’ఎవరిదో నేటి నుండే ఇంగ్లాండ్‌-భారత్‌ చివరి టెస్ట్‌

కోల్‌కత్తా, డిసెంబర్‌ 4: ఇంగ్లాండ్‌ను 4-0 తేడాతో ఓడించి రివేంజ్‌ తీర్చుకోవాలి… ఇది సిరీస్‌కు ముందు భారత జట్టు కోరిక. అహ్మాదా బాద్‌ టెస్ట్‌ విజయంతో ప్రతీకారానికి …

పాక్‌ క్రికెట్‌ అభిమానులకు 3 వేల వీసాలు

నల్యిడ్థిల్లీ డిస్శెబ్‌ 2: చిరకాల ప్రత్యర్థులు భారత్‌ -పాకిస్థాన్‌ క్రికెట్‌ సిరీస్‌ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించేందుకు పాక్‌ అభిమానుల కోసం ఈ సారి …