మాస్టర్‌పై విమర్శలొద్దు వెస్టిండీస్‌ క్రికెట్‌ దిగ్గజం వివియన్‌ రిచర్డ్స్‌

లండన్‌: వరుసగా విఫలమవుతున్న భారత మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌కు పెస్టీండిస్‌ క్రికెట్‌ దిగ్గజం వివియస్‌ రిచర్డ్స్‌ అండగా నిల చాడు. తన రిటైర్మెంట్‌పై నిర్ణయం తీసుకో డానికి సచిన్‌ టెండూల్కరే మంచి వ్యక్తిఅని. తాను అనుకున్నంత వరకు టెండూల్కర్‌ కొనసా గాలని ఆయన అన్నారు. టెండూల్కర్‌ తప్పకో వాలని చెప్పే అర్షత ఎవరికీ లేదని ఆయన అన్నారు. బిబిసీ రేడీయె ప్రోప్‌షైర్‌తో ఆయన ఆ విధంగా అన్నారు. ఇంగ్గాండుతో జరుగుతున్న టెస్టు సిరీస్‌ ఆరరు ఇచ్నింగ్సుల్లో టెండూల్కర్‌ సగటు అయినట్లేనని, కొంత మేరకు అది చావు లాంటిదని. నువ్వు జీవించి ఉంటే, నువ్వు చేసు ్తన్నా దానికి ఆనందిస్తున్నా వంటే అది కొనసా గించాల్సిందేనని. నువ్వు జీవించి ఉంటే, నువ్వు చేస్తున్న దానికి ఆనందిస్తున్నా వంటే అది కొన సాగించాల్సిందేనని. అదే ముఖ్యమని అయన అన్నారు. టెండూల్కర్‌ సగటు అయినట్లేనని సచిన్‌ టెండూల్కర్‌ జట్టులో సాగడంపై మిశ్రమ స్సందన వస్తోంది. రిటై ర్మెంట్‌ ప్లాన్‌పై సెలెెక్టర్ల తో మాట్లాడాలని భారత మాజీ క్రికెటర్లు సునీల్‌ గవాస్కర్‌ మొహిందర్‌ అమర్నాధ్‌, దిలీప్‌ వెంగ్‌ సర్కార్‌, గంగూలీ సూచి స్తున్నారు. మరికొంత మంది సచిన్‌ను రిటైర్‌ కావాలని అడగాల్సిన అవసరం లేదని అంటు న్నారు.టెండూల్కర్‌ తప్పుకోవాలని చెప్పే అర్హత ఎవరికీ లేదన్నారు