స్పొర్ట్స్

సునీల్‌ నరైన్‌ స్పిన్‌ మ్యాజిక్‌ బంగ్లా 227 ఆలౌట్‌

విూర్పూర్‌, డిసెంబర్‌ 5: తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌ స్పిన్నర్లు సత్తా చాటారు. స్పిన్‌ మ్యాజిక్‌తో బంగ్లాను దెబ్బతీశారు. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌కు …

యాషెస్‌తో వార్న్‌ రీ ఎంట్రీ..? దిగ్గజ స్పిన్నర్‌పై ఇంగ్లిషు మీడియాలో చర్చ

సిడ్నీ, డిసెంబర్‌ 5: ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ స్పిన్నర్‌గా వెలుగొందిన ఆస్టేల్రియా దిగ్గజం షేన్‌ వార్న్‌ మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడా… వచ్చే ఏడాది జరగనున్న యాషెస్‌ …

మాస్టర్‌ఏ34000

కోల్‌కత్తా, డిసెంబర్‌ 5: ప్రపంచ క్రికెట్‌లో రికార్డులకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన మాస్టర్‌ బ్లాస్టర్‌సచిన్‌ టెండూల్కర్‌ మరో అరుదైన మైలురాయి అందుకున్నాడు. అంతర్జాతీయ కెరీర్‌లో 34 వేల …

డైలమాలో యూసుఫ్‌ కెరీర్‌ భారత్‌ టూర్‌కు చోటు లేదన్న పీసీబీ

లా¬ర్‌, డిసెంబర్‌ 5: పాకిస్థాన్‌ సీనియర్‌ బ్యాట్స్‌ మన్‌ మహ్మద్‌ యూసఫ్‌ కెరీర్‌ ముగిసినట్టే కనిపి స్తోంది. గత కొంత కాలంగా జాతీయ జట్టులో చోటు కోల్పోయిన …

వీళ్లింతే..ఇక మారరు

కోల్‌కత్తా, డిసెంబర్‌ 5: సొంతగడ్డపై భారత బ్యాట్స్‌మెన్‌ వైఫల్యం కొనసాగుతోంది. ముంబైలో చేతుÛ లత్తేసిన మన క్రికెటర్లు… కోల్‌కత్తాలోనూ అదే బాటలో పయనించారు. స్పిన్‌కు మరీ అనుకూలంగా …

భారతజట్టులో స్వల్పమార్పు

జ్వరంతో బాధపడుతున్న హర్బజన్‌సింగ్‌ మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌ ఆటకు దూరంగా ఉన్నాడు. అతని స్థానంలో జట్టులోకి ఇషాంత్‌శర్మ వచ్చాడు. భారత జట్టులో.. గంబీర్‌, సెహ్వాగ్‌, పూజారా, …

కోల్‌కతా టెస్ట్‌లో భారత్‌ స్కోరు 273/7

కోల్‌కతా : కోల్‌కతా టెస్ట్‌లో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు స్కోరు 273 పరుగులు చేసింది. గంబీర్‌ 60, సెహ్వాగ్‌ 23, పూజారా …

కివీస్‌ కెప్టెన్సీ నుండి టేలర్‌ ఔట్‌.?

వెల్లింగ్టన్‌ ,డిసెంబర్‌ 4: వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతోన్న న్యూజిలాండ్‌ జట్టు కెప్టెన్‌ రాస్‌ టేలర్‌పై వేటు పడనుంది. అతన్ని సారథ్య బాధ్యతల నుండి తప్పించే అవకాశాలున్నట్టు …

భారత్‌ టీటీ టీమ్‌ ప్రాక్టీస్‌ షురూ వరల్డ్‌ జూనియర్‌ చాంపియన్‌ షిప్‌ కోసం రెడీ

హైదరాబాద్‌, డిసెంబర్‌ 4: వరల్డ్‌ జూనియర్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్‌ కోసం హైదరాబాద్‌ సిధ్దమవుతోంది. భారత్‌లో తొలిసారిగా జరుగుతోన్న ఈ టోర్నీకి గచ్చిబౌలీ స్టేడియం వేదికగా నిలుస్తోంది. దీని …

భద్రతా ఏర్పాట్లపై పీసీబీ ఫుల్‌ హ్యాపీ

కోల్‌కత్తా, డిసెంబర్‌ 4:భారత్‌లో పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్టుకు ఇవ్వబోయే భద్రతా ఏర్పాట్లకు సంబంధించి పాక్‌ క్రికెట్‌ బోర్డు పూర్తి సంతృప్తి వ్యక్తం చేసింది. పిసిబీ చెందిన ఆరుగురు …