స్పొర్ట్స్

టేలర్‌ వికెట్‌ కోల్పోయిన జింబాబ్వే

హైదరాబాద్‌: ఐర్లాండ్‌ నిర్దేశించిన 332 పరుగుల లక్ష్యాన్ని ా’ాదించడానికి బరిలోకి దిగిన జింబాబ్వే 223 పరుగుల వద్ద టేలర్‌ రూపంలో ఐదో వికెట్‌ కోల్పోయింది. 91 బంతుల్లో …

హోబార్ట్ లో టేలర్ సెంచరీ, రికార్డ్

హోబార్ట్ లో ఐర్లాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో జింబాబ్వే ఆటగాడు బ్రెండాన్ టేలర్ సెంచరీ కొట్టాడు. 35వ ఓవర్ చివరి బంతితో టేలర్ సెంచరీ పూర్తయ్యింది. …

‘గ్రేటెస్ట్ వన్డే క్రికెటర్’ అవార్డు: సచిన్, ధోనితో పాటు రేసులో మహామహులు

ముంబై: భారత్ క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోని ఆల్ టైమ్ ‘గ్రేటేస్ట్ వన్డే క్రికెటర్’ అవార్డు రేసులో నిలిచారు. వీరితో పాటు ఆస్టేలియాకు …

గంగూలీ రికార్డును బద్దలు కొట్టిన ఎంఎస్ ధోనీ

పెర్త్: టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మరో రికార్డు సృష్టించాడు. భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ నేతృత్వంలో భారత్ అందుకున్న విజయాల రికార్డును ధోనీ …

క్వార్టర్స్ ఆశలు సజీవం: సఫారీలను చిత్తు చేసిన పాక్

అక్లాండ్: ప్రపంచకప్‌ టోర్నీలో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ 29 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను అంపైర్లు 47 ఓవర్లకు …

టాపార్డర్ తడబడినా.. ధోనీ గెలిపించాడు

పెర్త్: ప్రపంచ కప్లో టీమిండియాకు తొలిసారి సవాల్ ఎదురైంది. ఏకపక్ష ఘనవిజయాలతో దూసుకెళ్తున్న భారత్ తొలిసారి చెమటోడ్చి నెగ్గింది. అయినా ధోనీసేన జైత్రయాత్ర కొనసాగించి వరుసగా నాలుగో …

కోహ్లీ గొడవపై అశ్విన్, గేల్ సహా ఎవరైనా సవాల్ ఇష్టం

పెర్త్: విరాట్ కోహ్లీ జర్నలిస్టును తిట్టిన విషయమై భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను విలేకరులు ప్రశ్నించగా ఆయన స్పందించాడు. ఈ నెల 3వ తేదీన కోహ్లీ …

పీడ కలలు వస్తున్నాయి: వరుణ్ ఆరోన్ బౌన్సర్‌పై స్టువర్ట్ బ్రాడ్

సిడ్నీ: భారత బౌలర్ వరుణ్‌ ఆరోన్‌ వేసిన బౌన్సర్‌ ముఖానికి తగలడంతో కలిగిన భయం నుంచి తానింకా తేరుకోలేదని ఇంగ్లాండ్‌ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ తెలిపాడు. నిరుడు …

సంచలనాల మీద సంచలనాలు ఇంకా ఎన్ని

ప్రపంచ కప్  సమరం ప్రారంభమై ఇరవై రోజులు ముగిశాయి. దాదాపు అన్ని దేశాలు సగం  మ్యాచ్ లు  ఆడేసాయి.   రికార్డుల మోత మోగింది. పలు రికార్డులు బద్దలయ్యాయి. …

స్కాట్లాండ్‌పై బంగ్లాదేశ్‌ విక్టరీ

వరల్డ్‌ కప్‌లో ఆసియా అండర్ డాగ్స్ బంగ్లాదేశ్‌ సెకండ్ విక్టరీ కొట్టింది. పూల్-ఏలో స్కాట్లాండ్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో బంగ్లా 6 వికెట్ల తేడాతో ఘన విజయం …