స్కాట్లాండ్ పై శ్రీలంక ఘన విజయం

6njqmwu5స్కాట్లాండ్ పై శ్రీలంక 148 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. హోబర్ట్ లో జరిగిన ప్రపంచకప్ మ్యాచ్ లో 215 పరుగులకు స్కాట్లాండ్ ఆలౌటయ్యింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన శ్రీలంక 9 వికెట్ల నష్టానికి 363 పరుగులు చేసింది.