సఫారీల వేట.. శ్రీలంక టాటా!
క్రికెట్ మెగా వార్ వరల్డ్ కప్‌లో సౌతాఫ్రికా హిస్టారికల్ విక్టరీతో సెమీఫైనల్లో ప్రవేశించింది. సిడ్నీ వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి క్వార్టర్ ఫైనల్లో సఫారీ గ్యాంగ్ చరిత్ర తిరగరాసింది. మేజర్ టోర్నీల్లో ఇప్పటివరకు ఒక్క నాకౌట్ మ్యాచ్ గెలవని…




