స్పొర్ట్స్

వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయిన ఆసీస్

మెల్బోర్న్: భారత్తో మ్యాచ్లో ఆస్ట్రేలియా విజయానికి చేరువవుతున్న దశలో వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. ఫించ్ (97) సెంచరీ, స్మిత్ (47) హాఫ్ సెంచరీ చేజార్చుకున్నారు. షమీ.. …

యువతకు స్వయం ఉపాధి అవకాశాలు: కేసీఆర్

మహబూబ్నగర్ : తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావు ఆదివారం మహబూబ్నగర్లో పర్యటించారు. పాత పాలమూరు బస్తీవాసుల సమస్యలని అడిగి తెలుసుకున్నారు. నిరుద్యోగ సమస్య రూపుమాపడానికి యవతకు స్వయం …

రోహిత్ సెంచరీ వృథా.. ఆసీస్ విజయం

మెల్బోర్న్: ఓపెనర్ రోహిత్ శర్మ(138) సెంచరీ చేసినా భారత్కు ఓటమి తప్పలేదు. ముక్కోణపు సిరీస్లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్లో భారత్ 4 వికెట్లతో ఆసీస్ చేతిలో …

234 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్

సిడ్నీ : ముక్కోణపు వన్డే సిరీస్లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్ లో ఇంగ్లండ్ 234 పరుగులకు ఆలౌట్ అయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టు …

‘పద్మభూషణ్’ కోసం రచ్చకెక్కిన మరో ఆటగాడు!

న్యూఢిల్లీ:’ పద్మ’ అవార్డుల అంశం కేంద్రానికి మరింత తలనొప్పిగా మారింది. భారత నంబర్ వన్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ఉదంతానికి ముగింపు పలికి  కొన్ని గంటలు …

నేడు టీమిండియా ప్రపంచకప్ జాబితా ఎంపిక

న్యూఢిల్లీ: ప్రపంచకప్ లో ఆడే టీమిండియా తుదిజట్టును మంగళవారం బీసీసీఐ ఖరారు చేయనుంది. ఐసీసీ నిబంధనల మేరకు ఈనెల 7 లోపు ప్రపంచకప్ కోసం అన్ని జట్లు …

విలియమ్సన్ 242 నాటౌట్

వెల్లింగ్టన్: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ బ్యాట్స్మన్ కేన్ విలియమ్సన్ డబుల్ సెంచరీ సాధించాడు. కష్టాల్లో పడిన జట్టును అజేయ ద్విశతకంతో ఆదుకున్నాడు. విలియమ్సన్ కు …

నేడు టీమిండియా ప్రపంచకప్ జాబితా ఎంపిక

న్యూఢిల్లీ: ప్రపంచకప్ లో ఆడే టీమిండియా తుదిజట్టును మంగళవారం బీసీసీఐ ఖరారు చేయనుంది. ఐసీసీ నిబంధనల మేరకు ఈనెల 7 లోపు ప్రపంచకప్ కోసం అన్ని జట్లు …

ప్రపంచ కప్ నకు ఇదీ భారత జట్టు

న్యూఢిల్లీ: త్వరలో జరిగే వన్డే ప్రపంచకప్లో పాల్గొనే భారత క్రికెట్ జట్టును ప్రకటించారు. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో 15 మందితో కూడిన జట్టును ఎంపిక చేశారు. …

యువీకి మొండిచేయి, రాయుడికి ఛాన్స్

న్యూఢిల్లీ: వన్డే ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో సీనియర్ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ కు చోటు దక్కలేదు. తెలుగు తేజం అంబటి రాయుడుకు తొలిసారిగా …