టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటన ఖరారు
న్యూఢిల్లీ :టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటన ఖరారైంది. దక్షిణాఫ్రికాతో టీమిండియా రెండు, టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది.
న్యూఢిల్లీ :టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటన ఖరారైంది. దక్షిణాఫ్రికాతో టీమిండియా రెండు, టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది.
చెన్నై :బీసీసీఐ వార్షిక సమావేశం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది.బీసీసీఐ అధ్యక్షుడిగా శ్రీనివాసన్ ఎన్నిక లాంఛనమేనని తెలుస్తొంది. బీసీసీఐ సభ్యులంతా సమావేశానికి హాజరయ్యారు.
రాంచీ: ఛాంపియన్స్‌లీగ్ టీ20లో భాగంగా రాంచీ వేదికగా జరిగే మ్యాచ్‌లో హైదరాబాద్,చెన్నై జట్లు తలపడనున్నాయి. రాత్రి 8గంటల నుంచి స్టార్ క్రికెట్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది.