స్పొర్ట్స్
సీఎల్ టీ20లో ఈరోజు మ్యాచ్‌లు
రాంచీ: ఛాంపియన్స్‌లీగ్ టీ20లో భాగంగా రాంచీ వేదికగా జరిగే మ్యాచ్‌లో హైదరాబాద్,చెన్నై జట్లు తలపడనున్నాయి. రాత్రి 8గంటల నుంచి స్టార్ క్రికెట్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది.
చాంపియన్స్ లీగ్‌లో నేటి మ్యాచ్‌లు..
చాంపియన్స్ లీగ్: చాంపియన్స్‌లీగ్ మ్యాచ్‌లు ఈ రోజు ఈ విధంగా ఉన్నాయి.సాయంత్రం 4గంటలకు ఒటాగో తో పెర్త్ ఢికోనుంది. రాత్రి ఎనిమిది గంటలకు రాజస్థాన్‌తో లయన్స్ తలపడనుంది.
తాజావార్తలు
- మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు హాజరైన కౌన్సిలర్ యాదగిరి
- స్విమ్మింగ్ పూల్ లోతల్లి ఇద్దరు కుమార్తెల అనుమానాస్పద మృతి
- ఎదుగుదలకు పేదరికం అడ్డు కాదు
- నేత్ర పర్వంగా రథోత్సవం.. రథోత్సవం పై కొలువుదీరినసీతారాముడు
- శ్రీ వీరహనుమాన్ దేవాలయంలో చోరీ
- జనం పాట కల్చరల్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక
- మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత
- నిండుకుండలా పాకాల చెరువు
- అభిమానుల కోసం ఐపీఎల్ ఫ్యాన్ పార్క్
- తెలంగాణ సాయుధ పోరాటంలో దొడ్డి కొమురయ్య సేవలు మరువలేనివి
- మరిన్ని వార్తలు



