స్పొర్ట్స్

లీగ్‌ టీ ట్వంటీ టోర్నీ టీ ట్వంటీ ఆడనున్న ధోనీ

రాంఛీ ,సెప్టెంబర్‌ 16 :భారత క్రికెట్‌ జట్టు సారథి మహేంద్రసింగ్‌ ధోనీ ¬ంగ్రౌండ్‌లో తొలిసారి టీ ట్వంటీ మ్యాచ్‌ ఆడేందుకు సిధ్ధమయ్యాడు. ఛాంపియన్స్‌ లీగ్‌ టీ ట్వంటీ …

టీమిండియా కొత్త జెర్సీ ఆవిష్కరణ

ముంబై ,సెప్టెంబర్‌ 16  :భారత క్రికెట్‌ జట్టు ఇకపై సరికొత్త లుక్‌తో కనబడనుంది. వన్డేలో టీమిండియా క్రికెటర్లు ధరించే కొత్త జెర్సీని నైక్‌ కంపెనీ ఆవిష్కరించింది. గతంతో …

ఛాంపియన్స్‌ ఫైట్‌లో విజేత ఎవరో…

ఇవాల్టి నుండే సిఎల్‌ టీ ట్వంటీ మొహలీ ,సెప్టెంబర్‌ 16:గత రెండు నెలలుగా క్రికెట్‌ సంగ్రామానికి దూరమైన భారత్‌ అభిమానులను అలరించేందుకు ఛాంపియన్స్‌ లీగ్‌ టీ ట్వంటీ …

శ్రీశాంత్‌ , అంకిత్‌చవాన్‌లపై జీవితకాల నిషేధం

అమిత్‌సింగ్‌పై ఐదేళ్ళు , సిధ్ధార్థ్‌ త్రివేదీపై ఏడాది వేటు చండిలాపై నిర్ణయం తీసుకోని బీసిసిఐ న్యూఢిల్లీ ,సెప్టెంబర్‌ 13 :ఐపీఎల్‌లో స్పాట్‌ఫిక్సింగ్‌కు పాల్పడిన ఆటగాళ్ళపై బీసిసిఐ కొరడా …

భారత్‌లో ట్రై సిరీస్‌ ఆడేందుకు పాక్‌ ఉత్సాహం

లా¬ర్‌,సెప్టెంబర్‌ 13 : క్రికెట్‌ సంబంధాల పునరుధ్ధరణ కోసం భారత్‌ క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డ్‌ వెంటపడకండంటూ మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ వ్యాఖ్యానించి 24 గంటలైనా …

పాక్‌ డొమెస్టిక్‌ టీమ్‌కు వీసాలు జారీ

లా¬ర్‌,సెప్టెంబర్‌ 13  :ఛాంపియన్స్‌ లీగ్‌ టీ ట్వంటీ టోర్నీలో ఆడేందుకు పాకిస్థాన్‌ డొమెస్టిక్‌ టీ ట్వంటీ టీమ్‌ ఫైసలాబాద్‌ వోల్వ్స్‌కు గ్రీన్‌సిగ్నల్‌ లభించింది. ఆ జట్టు ఆటగాళ్ళకు …

200 వ టెస్టు వేదికను సచినే నిర్ణయించుకుంటారు.: బీసీసీఐ

ఢిల్లీ : సచిన్‌ 200 వ టెస్టు మ్యాచ్‌ నిర్వహణపై ఇప్పటికే బెంగాల్‌ ,ముంబాయి క్రికెట్‌ అసోసియేషన్లు బీసీసీఐని సంప్రదించిన నేపథ్యంలో బీసీసీఐ ఆ నిర్ణయాన్ని సచిన్‌కే …

నాలుగో రౌండ్‌లో వెనుదిరిగిన స్విన్‌ దిగ్గజం

న్యూయార్క్‌: స్విస్‌ దిగ్గజం, మాజీ నెంబర్‌ వన్‌ ఆటగాడు రోజర్‌ ఫెదరర్‌ యూఎస్‌ ఓపెన్‌ లో నాలుగో రౌండ్‌లో వెనుదిరిగాడు. స్పెయిన్‌ దేశానికి చెందిన 19వ సీడ్‌ …

ఆసియా వర్థమాన జట్ల టోర్ని భారత్‌ విజయం

సింగపూర్‌: ఆసియా వర్థమాన జట్ల టోర్ని ఫైనల్‌లో పాకిస్థాన్‌ అండర్‌-23 జట్టుపై భారత అండర్‌-23 జట్టు 47 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌట్‌ అయింది. 160 పరుగుల …

ఐబీఎల్‌లో నేడు

బెంగుళూరు: ఐబీఎల్‌లో భాగంగా ఇవాళ బంగాబీట్స్‌ ఢిల్లీ స్మాషర్స్‌ తలపడనుంది. రాత్రి 8గంటల నుంచి ఈఎస్‌పీఎస్‌లో మ్యాచ్‌ ప్రసారమవుతుంది.