Cover Story

ఉద్యమ నేతకు ఘన నివాళి

రోధించిన గన్‌పార్క్‌ భూమయ్యది సర్కారీ హత్యే టిప్పర్‌ ముసుగులో హతమార్చారు తీవ్రంగా ఖండించిన మావోయిస్టు పార్టీ హైదరాబాద్‌, డిసెంబర్‌25(జనంసాక్షి): అన్ని వేళ్లు ప్రభుత్వం వైపే చూపిస్తున్నాయి. ఆకుల …

ప్రత్యేక సమావేశాల్లో తెలంగాణ

2014లోపే కొత్త రాష్ట్రం సీమాంధ్రులు బిల్లుపై చర్చించండి అన్ని పార్టీలు ఆమోదించాయి : దిగ్విజయ్‌ న్యూఢిల్లీ, డిసెంబర్‌ 24 (జనంసాక్షి) : పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో తెలంగాణ …

ఢిల్లీ పీటంపై సామాన్యుడు

26న ప్రమాణ స్వీకారం హై సెక్యూరిటీ వద్దన్న కేజ్రీవాల్‌ షరతులు వర్తిస్థాయి : షీలాదీక్షిత్‌ న్యూఢిల్లీ, డిసెంబర్‌ 23 (జనంసాక్షి) : ఢిల్లీ పీటాన్ని ఓ సామాన్యుడు …

రాష్ట్రపతికి విన్నపాల వెల్లువ

సీఎం మర్యాదపూర్వక భేటీ గడువు పొడిగించవద్దు : ఎంపీ వివేక్‌ హైదరాబాద్‌, డిసెంబర్‌ 22 (జనంసాక్షి) : శీతాకాల విడిది కోసం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వచ్చిన …

టీ బిల్లుపై ఒక్కరోజు కూడా ఎక్కువ సమయమివ్వను

రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ హైదరాబాద్‌, డిసెంబర్‌ 21 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు, ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యస్థీకరణ ముసాయిదాపై చర్చకు నిర్దేశిత సమయానికంటే అదనంగా ఒక్కరోజు కూడా …

ఆంధ్రోళ్ల ఆగడాలపై రాష్ట్రపతిని కలుస్తాం

టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ హైదరాబాద్‌, డిసెంబర్‌ 20 (జనంసాక్షి) : రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని కలిసి రాష్ట్ర విభజన బిల్లు పరిణామాలను వివరిస్తామని రాజకీయ ఐకాస …

క్షణం చర్చించకుండా శాసనసభ జనవరి 3కు వాయిదా

మండిపడ్డ తెలంగాణ సభ్యులు సీఎం చాంబర్‌ ఎదుట నిరసన హైదరాబాద్‌, డిసెంబర్‌ 19 (జనంసాక్షి) : క్షణం కూడా చర్చించకుండా శాసనసభ, శాసన మండలి జనవరి మూడో …

అర్ధ శతాబ్దపు నిరీక్షణ

లోక్‌పాల్‌కు లోక్‌సభ ఆమోదం రాష్ట్రపతి రాజముద్రే తరువాయి న్యూఢిల్లీ, డిసెంబర్‌ 18 (జనంసాక్షి) : దేశ ప్రజలు యాభై ఏళ్లు ఎదురు చూస్తున్న లోక్‌పాల్‌ బిల్లుకు పార్లమెంట్‌ …

ఉభయ సభల్లో తెలంగాణ చర్చ కొనసాగుతుంది

సభా సలహాసంఘంలో చర్చకే మొగ్గు శాసనసభ బాటలోనే మండలి శుక్రవారం వరకూ చర్చ, తర్వాత కొనసాగించే అవకాశం హైదరాబాద్‌, డిసెంబర్‌ 17 (జనంసాక్షి) : శాసనసభ, శాసనమండలిలో …

ఉభయ సభల్లో…

తెలంగాణ చర్చ మొదలైంది బీరిపోయిన సీమాంధ్రులు స్పీకర్‌ పోడియం ముందు రగడ ప్రతులు చించి స్పీకర్‌పై దాడి 65 పేజీల ముసాయిదా.. 13 షెడ్యూళ్లు అన్ని పాత …