Cover Story

హైదరాబాద్‌పై ఆంధ్రోళ్ల కుట్ర

పైలంగుండాలే : కేసీఆర్‌ నిజామాబాద్‌, ఏప్రిల్‌ 28 (జనంసాక్షి) : హైదరాబాద్‌ను తెలంగాణకు కాకుండా చేసేందుకు ఆంధ్రోళ్లతో కలిసి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేం ద్రమోడీ కుట్ర …

తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినపుడు కేసీఆర్‌ సభలో లేడు

ఇది ఆయనకు తెలంగాణ పట్ల చిత్తశుద్ధి మెదక్‌ ప్రజలు ఇందిరాగాంధీని ఆదరించారు ఇప్పుడు కూడా దీవించండి టీడీపీ, బీజేపీ అడుగడుగునా తెలంగాణను అడ్డుకున్నాయి రాజ్యసభలో భాజపా అసలు …

మాట ఇచ్చాం.. తెలంగాణ ఇచ్చేశాం

తెలంగాణలో తొలి సర్కార్‌ కాంగ్రెస్‌దే కావాలి అమరుల త్యాగం.. సోనియా సంకల్పంతోనే తెలంగాణ రాష్ట్ర ఆవిష్కరణ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నల్లగొండ, ఏప్రిల్‌ 26 (జనంసాక్షి) : తెలంగాణ …

అంతర్జాతీయ ఐటీ కేంద్రంగా హైదరాబాద్‌

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మహిళే రూ.2 లక్షల వరకు రైతు రుణాల మాఫీ మేడిన్‌ తెలంగాణ, మేడిన్‌ హైదరాబాద్‌ తిరుగులేని శక్తిగా తెలంగాణ రాష్ట్రం : రాహుల్‌ …

నేడు తెలంగాణలో రాహుల్‌ పర్యటన

హైదరాబాద్‌, వరంగల్‌లో భారీ బహిరంగ సభలు హైదరాబాద్‌, ఏప్రిల్‌ 24 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ శుక్రవారం రెండోసారి తెలం గాణలో పర్యటించనున్నారు. తెలంగాణ …

తెలుగు స్ఫూర్తికి విఘాతం కలిగించారు

తెలుగు తల్లిని చంపేశారు తెలంగాణ, సీమాంధ్రలను అనాథలుగా మార్చారు నరేంద్రమోడీ ఆవేదన నిజమాబాద్‌/కరీంనగర్‌/మహబూబ్‌నగర్‌/హైదరాబాద్‌, ఏప్రిల్‌ 22 (జనంసాక్షి) : తెలుగు స్ఫూర్తికి యూపీఏ ప్రభుత్వం విఘాతం కలిగించిందని, …

మేడ్‌ ఇన్‌ తెలంగాణ నా స్వప్నం

తెలంగాణ బిల్లు డ్రాఫ్ట్‌ చేశాం.. ఆమోదింపజేసుకున్నాం బిల్లులో తెరాస పాత్ర లేదు విలీనం చేస్తామని వాగ్దానం చేశారు.. వెన్నుపోటు పొడిచారు దళిత ముఖ్యమంత్రి ఏమైంది? ప్రాణహిత-చేవెళ్ల, పాలమూరు …

ఆంధ్రా బాబు తెలంగాణకు పట్టిన శని

ఆదిలాబాద్‌ను కాశ్మీర్‌ చేస్తా సింగరేణిలో డిపెండెంట్‌ ఉద్యోగాలు పునరుద్దరిస్తా : కేసీఆర్‌ ఆదిలాబాద్‌, ఏప్రిల్‌ 20 (జనంసాక్షి) : ఆంధ్రా బాబు తెలంగాణకు పట్టిన శని అంటూ …

నన్ను ప్రలోభ పెట్టాలని చూశారు

వైఎస్‌, కేవీపీని దూతగా పంపాడు నేను డబ్బుకు, పదవులకు లొంగను.. నా ద్యాస, శ్వాస తెలంగాణే : కేసీఆర్‌ చేవెళ్ల, ఏప్రిల్‌ 19 (జనంసాక్షి) :తెలంగాణ సాధనే …

మాట ఇచ్చాం.. తెలంగాణ సాకారం చేశాం

తెలంగాణ డిమాండ్‌ నా వద్దకు వచ్చినపుడు టీఆర్‌ఎస్‌ పుట్టలేదు బిల్లు తయారు చేశాం.. పార్లమెంట్‌లో ఆమోదించాంశ్రీఇందులో టీఆర్‌ఎస్‌ పాత్రలేదు భాజపా, టీడీపీ, వైకాపా అడుగడుగునా అడ్డుకున్నాయి భారీ …