Cover Story

మందా, కేకే, వివేక్‌, వినోద్‌కు పచ్చజెండా

టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ముహూర్తం ఖరారు జూన్‌ 2.. నిజాం కాలేజే వేదిక రాజయ్యకు బెర్త్‌ ఖరారు కాలేదు వీరి రాక వెయ్యి ఏనుగుల బలం : కేసీఆర్‌ …

టి`కాగ్‌ ఎంపీల జంప్‌కు రంగం సిధ్దం

హైదరాబాద్‌, జనంసాక్షి: టి కాంగ్రెస్‌ ఎంపీలు తెలంగాణపై ఇచ్చిన డెడ్‌లైన్‌ నేటితో ముగియడంతో కేసిఆర్‌తో నేడు ఎంపీ వివేక్‌ ఇంట్లో గంటన్నర పాటు సమావేశమై సుదీర్ఘ చర్చ …

జూన్‌ 14న చలో అసెంబ్లీ

మహా సంగ్రామానికి టీ జేఏసీ వ్యూహం హైదరాబాద్‌ దిగ్బంధనం దిశగా కార్యాచరణ హైదరాబాద్‌, మే 29 (జనంసాక్షి) : చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని జూన్‌ 14న నిర్వహించాలని …

నందకుమార్‌కు తుది వీడ్కోలు

పాల్గొన్న రాహుల్‌ భద్రతా వైఫల్యం నిజమే కర్మ కుటుంబానికి జడ్‌ ప్లస్‌ భద్రత : రమణ్‌సింగ్‌ ఛత్తీస్‌గఢ్‌ మృతులకు ఏఐసీసీ సంతాపం రాయ్‌పూర్‌, (జనంసాక్షి) :మావోయిస్టుల చేతిలో …

సల్వజుడుం చీఫ్‌ మహేంద్రకర్మ కాల్చివేత

మావోయిస్టు పార్టీ మోస్ట్‌ వాంటెడ్‌ ఐదుసార్లు మావోయిస్టుల హత్యాయత్నం నుంచి తప్పించుకున్న కర్మ పరివర్తన్‌యాత్రపై మావోయిస్టుల మెరుపుదాడి 30 మంది మృతి, కేంద్ర మాజీ మంత్రి వీసీ …

దాడితో ధైర్యం కోల్పోవద్దు

ప్రధాని మన్మోహన్‌ కాంగ్రెస్‌ నేతల సాహసాన్ని ప్రశంసించిన సోనియా మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం రాయ్‌పూర్‌, మే 26 (జనంసాక్షి) :మావోయిస్టుల దాడితో ప్రజలు ధైర్యం …

వడదెబ్బకు రాష్ట్రం విలవిల భానుడి ఉగ్రరూపం

ఒకే రోజు 208 మంది మృతి జాతీయ విపత్తుగా ప్రకటించాలి సింగరేణితో సహా సెలవులు ప్రకటించాలి ఉష్ణోగ్రత 50 డిగ్రీలు దాటినా ఎందుకు అధికారికంగా ప్రకటించరు? : …

‘కాగ్‌’గా శశికాంత్‌ నియామకం

సుప్రీంలో అభ్యంతరం న్యూఢిల్లీ, మే 23 (జనంసాక్షి) : కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌)గా శశికాంత్‌శర్మ ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన …

ప్రగతిని విపక్షాలనే అడ్డుకున్నాయి

యూపీఏ చైర్‌ పర్సన్‌ సోనియా మళ్లీ అధికారంలోకి వస్తే ఎనిమిది శాతం వృద్ధి రేటు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ యూపీఏ నాలుగేళ్ల ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ విడుదల న్యూఢిల్లీ, మే …

ఒక్లహామాలో ఘోర విపత్తు

91 మందిని కబళించిన టోర్నడో అతలాకుతలమైన అగ్రరాజ్యం వాషింగ్టన్‌, మే 21 (జనంసాక్షి) : ఒక్లహామాలో ఘోర విపత్తు సంభవించింది. టోర్నడో 91 మందిని బలితీసుకుంది. ఈ …