Featured News

ఎమ్మెల్సీ ఎన్నికల్లో జై తెలంగాణ

హైదరాబాద్‌,ఫిబ్రవరి 25(జనంసాక్షి) : ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ వాదమే గెలిచింది. పట్టభద్రులు, ఉపాధ్యాయులు ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను చాటి చెప్పారు. మెదక్‌, ఆదిలాబాద్‌, నిజమాబాద్‌, కరీంనగర్‌ శాసన …

ఇండియా గేట్‌ పేల్చేస్తాం

బెదిరింపు కాల్‌తో ఢిల్లీలో కలకలం న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24 (జనంసాక్షి) : ఇండియాగేట్‌ను పేల్చేస్తామంటూ వచ్చిన బెదిరింపు కాల్‌ ఢిల్లీలో కలకలం సృష్టించింది. హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో ముష్కరులు …

నన్ను ఉరితీయండి

– క్షమాభిక్ష అభ్యర్థించొద్దు – బహిరంగ లేఖ రాసిన బియాంత్‌సింగ్‌ హంతకుడు పాటియాలా, (జనంసాక్షి) : పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి బియాంత్‌సింగ్‌ హత్యకేసులో నిందితుడు బల్వంత్‌ సింగ్‌ …

‘సహకార’ విజేతలకు సీఎం అభినందన

హైదరాబాద్‌, ఫిబ్రవరి 25 (జనంసాక్షి) : జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ(డీసీఎంఎస్‌) చైర్మన్లను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అభినందించారు. ఆదివారం సీఎం క్యాంపు …

కేసు పురోగతిలో ఉంది నిందితుల్ని పట్టుకుంటాం : సబిత

హైదరాబాద్‌,ఫిబ్రవరి23(టన్శసలక్ఞ్ష): దిల్‌సుక్‌నగర్‌ జంట బాంబుపేలుళ్ల ఘటనతో ప్రభుత్వం అప్రమత్తమం హహ్యంది. ఓ వైపు నిందితలను పట్టుకునే ప్రయత్నం చేస్తూనే మరోవైపు నిఘాను తీవ్రం చేసింది. అలాగే భవిష్యత్‌ఓల …

బీహార్‌ పోలీసుల అదుపులో హైదరాబాదీ, సోమాలియా దేశస్తుడు

శ్రీదిల్‌సుఖ్‌నగర్‌ పేలుళ్ల నిందితులుగా అనుమానం హైదరాబాద్‌, (జనంసాక్షి) : హైదరాబాద్‌ బాంబు పేలుళ్ల కేసులో పోలీసులు కొంత పురోగతి సాధించినట్లు తెలుస్తోంది. భారత్‌ నేపాల్‌ సరిహద్దు ప్రాంతంలో …

బాధితులకు అండగా నిలుద్దాం : కేసీఆర్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 23 (జనంసాక్షి) : దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన బాంబు పేలుళ్లలో మృతి చెందిన వారి కుటుంబాలకు అండగా నిలుద్దామని కేసీఆర్‌ కోరారు. బాంబు దాడిలో గాయపడి …

స్వీయ చెరవీడిన మాల్దీవుల మాజీ అధ్యక్షుడు నషీద్‌

మాలే, (జనంసాక్షి) : మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహ్మద్‌ నషీద్‌ స్వీయ నిర్బంధం నుంచి శనివారం బయటకు వచ్చారు. తనను అరెస్టు చేస్తారేమోననే అనుమానంతో నషీద్‌ ఈనెల …

స్వల్ప ఘటనలు మినహా.. నాగాలాండ్‌, మేఘాలయ ఎన్నికలు ప్రశాంతం

తుపాకీ నీడన పోలింగ్‌ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23 (జనంసాక్షి) : ఈశాన్య రాష్టాల్రైన నాగాలాండ్‌, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికలు స్వల్ప ఘటనలు మినహా ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఓటు …

పార్లమెంట్‌ను కుదిపిన హైదరాబాద్‌ పేలుళ్లు

సర్కార్‌పై ధ్వజమెత్తిన విపక్షాలు ఉగ్రవాదాన్ని ఉపేక్షించం లోక్‌సభలో షిండే న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22 (జనంసాక్షి): హైదరాబాద్‌ పేలుళ్ల ఘటన పార్లమెంట్‌ను కుదిపేసింది. ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఉభయ సభల్లో …

తాజావార్తలు