Thursday, 26 November 2026

Featured News

తెలంగాణ మంత్రులు అట్టోల్లే : కేకే

ఒక్క రూపాయి ఇవ్వనన్నా పడున్నరు హైదరాబాద్‌ భూములపైనే సీమాంధ్రులకు ప్రేమ : వివేక్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 17 (జనంసాక్షి) : తెలంగాణ ప్రాంత మంత్రులపై టీఆర్‌ఎస్‌ సెక్రటరీ జనరల్‌ కె.కేశ వరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వారు అట్టోల్లేనని,…

ఏపీఎన్‌జీవోల సమ్మెపై ఎందుకంత ఉదాసీనత

సర్కారు మెతక వైఖరిని తప్పుబట్టిన హైకోర్టు చర్యలెందుకు తీసుకోవడం లేదుంటూ మొట్టికాయ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 17 (జనంసాక్షి) : ఏపీఎన్జీవోల సమ్మె విషయంలో ఎందుకంత ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారంటూ రాష్ట్ర ప్రభు త్వంపై హైకోర్టు మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేసింది.…

పేదల కోసం మేము.. పెద్దల కోసం నీవు

గుజరాత్‌ అభివృద్ధి సామాన్యుల కోసం కాదు మోడీపై రాహుల్‌ ఫైర్‌ న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 17 (జనంసాక్షి) కాంగ్రెస్‌ పేదల కోసం పనిచేస్తుంటే, మోడీ ప్రభుత్వం ధనవంతుల కొమ్ము కాస్తుందని కాంగ్రెస్‌ ఉపా ధ్యక్షుడు రాహుల్‌గాంధీ పేర్కొ న్నారు. మంగళ…

గణేశ్‌ నిమజ్జనానికి భారీ బందోబస్తు

పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు : సీపీ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 17 (జనంసాక్షి) : గణేశ్‌ నిమజ్జనోత్సవానికి పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పటిష్ట బందోబస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే…

వైట్‌ మనీ ప్రకటించిన బాబు

త్వరలో పవర్‌ ప్రాజెక్టు పెడతా : చంద్రబాబు హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 16 (జనంసాక్షి) : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తన వైట్‌ మనీ ప్రక టించారు. తన ఆస్తులు మరోసారి ప్రకటిస్తున్న సోమవారం పెద్ద హం గామానే…

బీమా ఒకే గొడుగు కిందకు

ఇన్సూరెన్స్‌ నిక్షేప వ్యవస్థను ప్రారంభించిన చిదంబరం హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 16 (జనంసాక్షి) : బీమా సంస్థలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురానున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం తెలిపారు. ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఐఆర్‌డీఏ) బీమా…

వాషింగ్టన్‌ షిప్‌యార్డ్‌లో కాల్పులు నలుగురు మృతి

వాషింగ్టన్‌, సెప్టెంబర్‌ 16 (జనంసాక్షి) : అమెరికాలోని అమెరికన్‌ నౌకాదళానికి చెందిన వాషింగ్టన్‌ నౌకాదళ యార్డులో ఆగంతకులు కాల్పులకు తెగబడ్డారు. వీరిలో ఒకరిని భద్రతా దళాలు కాల్చి చం పాయి. మిగిలిన దుండగుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. దుండగుల…

మిస్‌ అమెరికాగా నీనా

న్యూజెర్సీ, సెప్టెంబర్‌ 16 (జనంసాక్షి) : ‘మిస్‌ అమెరికా’ కిరీటాన్ని ప్రవాస తెలుగు యువతి నీనా దావులూరి(24)  కైవసం చేసుకున్నారు. మిస్‌ అమెరికా అందాల పోటీల్లో విజేతగా నిలిచి 24 ఏళ్ల నీనా దావులూరి రికార్డు సృష్టించారు. మిస్‌…

దోషుల్ని కఠినంగా శిక్షిస్తాం బాధితుల్ని ఆదుకుంటాం : ప్రధాని

ముజఫర్‌నగర్‌లో ప్రధాని, సోనియా, రాహుల్‌ పర్యటన ముజఫర్‌నగర్‌, సెప్టెంబర్‌ 16 (జనంసాక్షి) : ఇరు వర్గాల ప్రజల మధ్య విద్వేషాలు రగిల్చి 48 మంది మృతికి కారణమైన అసలు దోషుల్ని కఠినంగా శిక్షిస్తామని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నారు. బాధితులను…

ఊరూరా కాంగ్రెస్‌ జెండా ఇంటింటికీ తెలంగాణ ఎజెండా

17 నుంచి క్యాంప్‌గెయిన్‌ టీ మంత్రుల నిర్ణయం హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 15 (జనంసాక్షి) : మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లో ఆదివారం నిర్వహిం చిన టీ కాంగ్రెస్‌ నేతల సమావేశంలో పలు తీర్మానాలను ఆమోదించారు. 17న అన్ని జిల్లాల కాంగ్రెస్‌ కార్యాలయాలలో…