ఎస్సీ, ఎస్టీలకు బడ్టెట్‌లో రూ.పదివేలకోట్లు
సబ్‌ప్లాన్ నిధులకు మానిటరింగ్ కమిటీ ముఖ్యమంత్రి కిరణ్ హైదరాబాద్, ఫిబ్రవరి 26 (జనంసాక్షి) : ఎస్సీ, ఎస్టీలకు ఈ ఏడాది ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో రూ. 10 వేల కోట్లు కేటాయించనున్నట్లు ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. మంగళవారం సీఎం…










