Wednesday, 25 November 2026

Featured News

పన్ను ఎగవేతదారుల పనిపడతాం

– ఆర్థిక మంత్రి చిదంబరం న్యూఢిల్లీ, మార్చి 3 (జనంసాక్షి) : ఆదాయపు పన్ను ఎగవేతదారుల పని పడతామని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం హెచ్చరించారు. ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశంలో కొందరు…

కోల్‌కతాలో కూలిన ఫ్లై ఓవర్‌

తెల్లవారుజాము కావడంతో తప్పిన పెనుప్రమాదం కోల్‌కత్తా, (జనంసాక్షి) : నగరంలోని ఓ ఫ్లై ఓవర్‌లో కొంతభాగం ఆదివారం తెల్లవా రుజా మున కుప్ప కూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయం తెల్లవారు జాము కావడంతో…

పుష్కర కాలంగా నిరాహార దీక్ష పట్టువీడని ఇరోం షర్మిల ఢిల్లీకి

ఇంఫాల్‌, మార్చి 3 (జనంసాక్షి) : సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దు చేయాలంటూ 12 సంవత్సరాలుగా నిరాహార దీక్ష చేస్తున్న సామాజిక ఉద్యమకారిణి ఇరోమ్‌ షర్మిలను ఆదివారం ఢిల్లీకి తరలించారు. కొన్ని కోర్టు కేసులకు ఆమె…

మన మహిళలు సమ్మక్క సారక్కలే

బాబు హయాంలోనే బాబ్లీకి బీజం అఖిలపక్షం వేయాలని కేసీఆర్‌ డిమాండ్‌ హైదరాబాద్‌, మార్చి 3 (జనంసాక్షి) : మన మహిళలు సమ్మక్క సారక్కలేనని టీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. వారు అత్యంత ప్రతిభావంతులని అవకాశం వస్తే బెస్ట్‌…

ఘనంగా మహిళా ధూం ధాం

కదం తొక్కిన కళాకారులు హైదరాబాద్‌, మార్చి 3 (జనంసాక్షి) : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ వద్ద ఆదివారం ధూంధాం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ కళాకారులు…

ఒక కంట కన్నీరు.. మరోకంట పన్నీరు

భావోద్వేగానికి లోనైన అద్వానీ న్యూఢిల్లీ, మార్చి 2 (జనంసాక్షి): దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో సీనియర్‌ నేత అద్వానీ ఒక దశలో చిరునవ్వులు చిందించగా, మరో దశలో భావోద్వేగానికి గురయ్యారు.…

మధ్యేమార్గాన్ని మించింది లేదు

సుప్రీం సీజే అల్తామస్‌ కబీర్‌ రెండేళ్లలో మరిన్ని కోర్టులు : సీఎం కిరణ్‌ హైదరాబాద్‌, మార్చి 2 (జనంసాక్షి): మధ్యవర్తిత్వం ద్వారానే త్వరితగతిన కేసులు పరిష్కారమవుతాయని సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌ అల్తమస్‌ కబీర్‌ అన్నారు. సిటీ సివిల్‌…

బాబ్లీపై అఖిలపక్షం ఏర్పాటు చేయండి

పోరుబాటలో టీడీపీ కార్యాచరణ ప్రకటించిన ఎర్రబెల్లి కరీంనగర్‌, మార్చి 1 (జనంసాక్షి) : బాబ్లీపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలని టీటీడీపీ ఫోరం డిమాండ్‌ చేసింది. సుప్రీంకోర్టు బాబ్లీ ప్రాజెక్టును పూర్తిచేసుకోవచ్చని తీర్పునివ్వడంతో ఆగ్రహించిన టీటీడీపీ ఎమ్మెల్యేలు శుక్రవారం కరీంనగర్‌లోని…

ఉగ్రవాదాన్ని నిర్మూలించాలి

– మణీందర్‌జీత్‌ సింగ్‌ బిట్ట హైదరాబాద్‌, మార్చి 1 (జనంసాక్షి) : దేశం నుంచి ఉగ్రవాదాన్ని నిర్మూలించాలని ఉగ్రవాద వ్యతిరేక సంస్థ చైర్మన్‌ మణీందర్‌జీత్‌ సింగ్‌ బిట్టా కోరారు. శుక్రవారం హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో బాంబు పేలుళ్ల ప్రాంతాన్ని ఆయన…

ఉత్తర తెలంగాణ ఎడారే..

నేతల పాపం.. బాబ్లీ శాపం ముంబయి దారులు మూసుకుపోయాయి బావుల్లో కొలువులు లేవు దుబాయిలో ఉన్నోళ్లే జైళ్లో హైదరాబాద్‌, మార్చి 1 (జనంసాక్షి) : శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు ఎగువన మహారాష్ట్ర భూభాగంలో ఆ రాష్ట్రం ప్రభుత్వం నిర్మిస్తున్న బాబ్లీని…