Wednesday, 25 November 2026

Featured News

‘సహకార’ విజేతలకు సీఎం అభినందన

హైదరాబాద్‌, ఫిబ్రవరి 25 (జనంసాక్షి) : జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ(డీసీఎంఎస్‌) చైర్మన్లను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అభినందించారు. ఆదివారం సీఎం క్యాంపు కార్యాలయంలో వారిని పరిచయం చేసుకొని ఎన్నికల్లో విజయం సాధించడంపై శుభాకాంక్షలు…

కేసు పురోగతిలో ఉంది నిందితుల్ని పట్టుకుంటాం : సబిత

హైదరాబాద్‌,ఫిబ్రవరి23(టన్శసలక్ఞ్ష): దిల్‌సుక్‌నగర్‌ జంట బాంబుపేలుళ్ల ఘటనతో ప్రభుత్వం అప్రమత్తమం హహ్యంది. ఓ వైపు నిందితలను పట్టుకునే ప్రయత్నం చేస్తూనే మరోవైపు నిఘాను తీవ్రం చేసింది. అలాగే భవిష్యత్‌ఓల ఇలాంటి ఘటనలు పునావృతం కాకుండా గట్టి బందోబస్తు చర్యలకు ఉపక్రమించింది.…

బీహార్‌ పోలీసుల అదుపులో హైదరాబాదీ, సోమాలియా దేశస్తుడు

శ్రీదిల్‌సుఖ్‌నగర్‌ పేలుళ్ల నిందితులుగా అనుమానం హైదరాబాద్‌, (జనంసాక్షి) : హైదరాబాద్‌ బాంబు పేలుళ్ల కేసులో పోలీసులు కొంత పురోగతి సాధించినట్లు తెలుస్తోంది. భారత్‌ నేపాల్‌ సరిహద్దు ప్రాంతంలో ఇద్దరు అనుమానితులను బీహార్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో హైదరాబాద్‌కు…

బాధితులకు అండగా నిలుద్దాం : కేసీఆర్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 23 (జనంసాక్షి) : దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన బాంబు పేలుళ్లలో మృతి చెందిన వారి కుటుంబాలకు అండగా నిలుద్దామని కేసీఆర్‌ కోరారు. బాంబు దాడిలో గాయపడి కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఆయన శనివారం పరామర్శించారు.…

స్వీయ చెరవీడిన మాల్దీవుల మాజీ అధ్యక్షుడు నషీద్‌

మాలే, (జనంసాక్షి) : మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహ్మద్‌ నషీద్‌ స్వీయ నిర్బంధం నుంచి శనివారం బయటకు వచ్చారు. తనను అరెస్టు చేస్తారేమోననే అనుమానంతో నషీద్‌ ఈనెల 13న మాలేలోని భారత హై కమిషనర్‌ కార్యాలయానికి వచ్చి తలదాచుకున్నారు.…

స్వల్ప ఘటనలు మినహా.. నాగాలాండ్‌, మేఘాలయ ఎన్నికలు ప్రశాంతం

తుపాకీ నీడన పోలింగ్‌ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23 (జనంసాక్షి) : ఈశాన్య రాష్టాల్రైన నాగాలాండ్‌, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికలు స్వల్ప ఘటనలు మినహా ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఓటు హక్కు వినియోగించుకునేందుకు శనివారం ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల…

పార్లమెంట్‌ను కుదిపిన హైదరాబాద్‌ పేలుళ్లు

సర్కార్‌పై ధ్వజమెత్తిన విపక్షాలు ఉగ్రవాదాన్ని ఉపేక్షించం లోక్‌సభలో షిండే న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22 (జనంసాక్షి): హైదరాబాద్‌ పేలుళ్ల ఘటన పార్లమెంట్‌ను కుదిపేసింది. ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఉభయ సభల్లో విపక్షాలు నిలదీశాయి. ప్రధాన పక్షమైన బీజేపీ యూపీఏ సర్కారును కడిగి…

బాంబు పేలుళ్ల మృతులకు ఎడారి దేశంలో నివాళి

శ్రీదిల్‌సుఖ్‌నగర్‌ ఘటనపై ఈటీసీఏ దిగ్భ్రాంతిశ్రీకార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్‌బాబు దుబాయి, (జనంసాక్షి) : హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో అరాచక శక్తులు ప్రయోగించిన బాంబు పేలుళ్లలో మృతిచెందిన వారికి ఎమిరేట్స్‌ తెలంగాణ కల్చరల్‌ అసోసియేషన్‌ (ఈటీసీఏ) నివాళి అర్పించారు. శుక్రవారం రాత్రి…

మిన్నంటిన రోదనలు ఆసుపత్రుల్లో ప్రముఖుల పరామర్శలు

హెదరాబాద్‌,ఫిబ్రవరి22(జనంసాక్షి): దిల్‌సుఖ్‌నగర్‌ జంట బాంబు పేలుళ్ల ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. వివిధ ఆస్పత్రల్లో చికిత్స పొందుతున్న వారిలో మరో ముగ్గురు శుక్రవారం మరణించారు. ఉదయం నుంచి ఈ ప్రాంతాన్ని పలువురు సందర్శించి పరిస్థితిని తెలుసుకున్నారు. కేంద్ర¬ంమంత్రి…

బాధిత కుటుంబాలను ఆదుకుంటాం

దర్యాప్తు జరుగుతోంది దాడుల వెనుక ఎవరున్నది ఇప్పుడే చెప్పలేం : షిండే ఘటన స్థలాన్ని సందర్శించిన కేంద్ర హోంమంత్రి బాధిత కుటుంబాలను ఆదుకుంటాం హైదరాబాద్‌, ఫిబ్రవరి 22 (జనంసాక్షి) : బాంబు పేలుళ్ల ఘటనలో ప్రాణాలు కోల్పోయిన, గాయపడ్డవారి…