Author Archives: janamsakshi

అసెంబ్లీలో ఆర్‌ఎస్‌ఎస్‌ గీతాన్ని ఆలపించిన డీకే శివకుమార్‌

              ఆగష్టు 22(జనం సాక్షి)కర్ణాటక కాంగ్రెస్‌లో అధికార మార్పిడి వ్యవహారం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న …

అసెంబ్లీలో ఆర్‌ఎస్‌ఎస్‌ గీతాన్ని ఆలపించిన డీకే శివకుమార్‌

              ఆగష్టు 22(జనం సాక్షి)కర్ణాటక కాంగ్రెస్‌లో అధికార మార్పిడి వ్యవహారం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న …

రష్యాతో చమురు వాణిజ్యంలో భారత సంపన్నులే లాభపడుతున్నారు

` కొనుగోళ్ల వ్యవహారంపై మరోసారి స్పందించిన అమెరికా ` రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకే భారత్‌పై ఆంక్షలు ` వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ కరోలిన్‌ లీవిట్‌ కీలక వ్యాఖ్యలు …

ఢల్లీి సీఎంపై దుండగుడి అనూహ్యదాడి

` వినతిపత్రం ఇస్తూ రేఖాగుప్తా చెంపపై కొట్టిన వ్యక్తి ` నిందితుడు రాజ్‌కోట్‌కుచెందిన వాడిగా గుర్తింపు ` దాడిని తీవ్రంగా ఖండిరచిన మాజీ సీఎం అతిషి న్యూఢల్లీి(జనంసాక్షి):ఢల్లీి …

50 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా సరఫరాకు కేంద్రం ఆమోదం

` తెలంగాణ ఎంపీల అభినందించిన మంత్రి తుమ్మల ` వారంలోగా సరఫరాకు కేంద్రం హామీ హైదరాబాద్‌(జనంసాక్షి):రాష్ట్రంలో రైతులకు తగినంత యూరియా సరఫరా చేయాలంటూ కేంద్రంపై తెలంగాణ కాంగ్రెస్‌ …

అంగన్వాడీల్లో చిన్నారులకు అల్పాహారం

` త్వరలో పథకాన్ని ప్రారంభిస్తాం: మంత్రి సీతక్క హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ చిన్నారులకు త్వరలో అల్పాహారం పథకం ప్రారంభించనున్నట్లు తెలంగాణ మహిళ, శిశు సంక్షేమశాఖల మంత్రి …

ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా నేడు జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డి నామినేషన్‌

హాజరుకానున్న జాతీయ స్థాయి నేతలు, సీఎంలు, ప్రజాప్రతినిధులు న్యూఢల్లీి, ఆగస్ట్‌ 20 (జనంసాక్షి) : ఇండియా కూటమి తరపున ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా నేడు జస్టిస్‌ బి …

సాదాబైనామాలకు పచ్చజెండా

` స్టే ఎత్తివేసిన హైకోర్టు ` త్వరలోనే 4 లక్షల సాదాబైనామాలపై నిర్ణయం ` మంత్రి పొంగులేటి వెల్లడి హైదరాబాద్‌(జనంసాక్షి):సాదా బైనామాలపై తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం …

నేడు ఘోష్‌ కమిషన్‌పై హైకోర్టు విచారణ

హైదరాబాద్‌(జనంసాక్షి):కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదికపై కెసిఆర్‌ పిటిషన్‌ను హైకోర్టు విచారణక స్వీకరించింది. కమిషన్‌ నివేదికను రద్దు చేయాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మాజీ …

అభివృద్ధిని అడ్డుకుంటే ద్రోహులే..

` హైదరాబాద్‌ పురోగతికి ఎందరో కృషి చేశారు ` హైటెక్‌ సిటీ కడతామన్నా వ్యతిరేకించారు ` అభివృద్ధిని కొనసాగించాలన్నదే మా పట్టుదల ` మూసీ ప్రక్షాళనతో ముందుకు …