తెలంగాణ (జనంసాక్షి): ‘కడుపున పుట్టిన పిల్లలను మీరు విచ్చలవిడిగా వదిలేస్తున్నారు.. కానీ, మిమ్మల్ని అందరినీ నేను కడుపులో పెట్టుకుని కాచుకుంటున్నా’ అంటూ మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. …
` రైల్వేశాఖ కీలక నిర్ణయం న్యూఢల్లీి(జనంసాక్షి):ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తూ భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని రైలు బోగీల ద్వారాల వద్ద సీసీటీవీ కెమెరాలు …
హైదరాబాద్(జనంసాక్షి):సీఎం రేవంత్‌రెడ్డి సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహాకాళి బోనాల జాతరకు హాజరయ్యారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు సీఎంకు వేదాశీర్వచనాలిచ్చారు. సీఎం వెంట …
` నేటినుంచి రేషన్ కార్డులు పంపిణీ ` తుంగతుర్తి నుంచి ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి ` రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారుల్లో హర్షాతిరేకాలు హైదరాబాద్(జనంసాక్షి):పేదలకు ఆహార భద్రత కల్పించడంలో …
భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. శనివారం ఉదయానికి నీటిమట్టం 40.5 అడుగులకు చేరింది. ఎగువ నుంచి వస్తున్న వరదతో పాటు శబరి నది ఉద్ధృతి వల్ల …
` ప్రమాదం వెనక ఎలాంటి కుట్రకోణం లేదు ` పక్షి ఢకొన్న ఆనవాళ్లు అసలే లేవు ` ఎయిరిండియా ప్రమాదంపై ప్రాథమిక నివేదిక న్యూఢల్లీి(జనంసాక్షి):అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా …