ఆదిలాబాద్

కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

మంథని, (జనంసాక్షి) : ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర లభిస్తుందని, రైతులందరూ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కమాన్ …

అభివృధ్ది పనులు పూర్తి చేయడంలో విఫలం

మంథని, (జనంసాక్షి) : కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 16 నెలల కాలంలో అభివృధ్ది పనులు పూర్తి చేయడంలో మంత్రి పూర్తిగా విఫలం అయ్యారని మంథని …

స్వాతంత్ర సమరయోధుడు గడిపెల్లి రాములు విగ్రహ నిర్మాణ పనులకు భూమి చేసిన మంత్రి శ్రీధర్ బాబు

మంథని, (జనంసాక్షి) : పెద్దపల్లి జిల్లా మంథని పట్టణ పరిధిలోని గంగాపురి క్రాస్ రోడ్ వద్ద స్వతంత్ర సమరయోధుడు, మాజీ ఎమ్మెల్యే, స్వర్గీయ గడిపెల్లి రాములు విగ్రహ …

తహసిల్దార్ కార్యాలయంలో చలివేంద్రం ఏర్పాటు

మంథని, (జనంసాక్షి) : ఈ వేసవి కాలంలో తాసిల్దార్ కార్యాలయంకు వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజల సౌకర్యార్థం చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు తహసిల్దార్ ఎం. వాసంతి …

బ్రిడ్జి ప్రారంభమైంది ప్రజానీకం మురిసింది

రామకృష్ణాపూర్, (జనంసాక్షి) :క్యాతనపల్లి మున్సిపాలిటీ ప్రజల దశాబ్దాల కళ నేడు నెరవేరింది. క్యాతనపల్లి రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి ప్రారంభమైన వేల పుర ప్రజానీకం మురిసింది. పెద్దపల్లి …

అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలి : ఎమ్మెల్యే వివేక్

రామకృష్ణాపూర్, (జనంసాక్షి) : క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఆదివారం సంత సమీపంలో గల బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను అంబేద్కర్ సంఘ నాయకులు ఘనంగా …

గుండెపోటుతో జర్నలిస్ట్ మృతి

బెల్లంపల్లి, (జనంసాక్షి): బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండల మన తెలంగాణ విలేకరి రేణుకుంట్ల వెంకటేశ్వర్లు శుక్రవారం గుండెపోటుతో మరణించాడు. శుక్రవారం తెల్లవారు ఝామున ఛాతిలో నొప్పిగా ఉందని …

అధికారుల పట్టు.. బెట్టువీడని ప్రజలు

రాజోలి (జనంసాక్షి) జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడ గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాడుతున్న అనేక గ్రామాల ప్రజలు అధికారుల ఒత్తిళ్లకు తలొగ్గకుండా …

ఘనంగా గణతంత్ర వేడుకలు

` ఢల్లీి కర్తవ్యపథ్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి ` హాజరైన ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్‌ న్యూఢల్లీి(జనంసాక్షి):గణతంత్ర వేడుకల సందర్భంగా దిల్లీలోని కర్తవ్యపథ్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ …

పసిడి రేటు పైపైకి

` తొలిసారి రూ.83 వేలు దాటేసిన బంగారం న్యూఢల్లీి(జనంసాక్షి):బంగారం ధర మరింత పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో దీనికి భారీగా డిమాండ్‌ ఏర్పడిరది. …