భార్యతో గొడవ.. కనిపించకుండా పోయిన భర్త
బాలానగర్ /ఆగస్టు 08) జనం సాక్షి )! బాలానగర్ మండలం ఉడిత్యాలకు చెందిన ఓ వ్యక్తి కనిపించకుండా పోవడంతో బాలానగర్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎస్సై నరేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఉడిత్యాలకు…










