డ్వామా పీడీపై ఎస్పీకి ఫిర్యాదు
కరీంనగర్,(జనంసాక్షి): జిల్లా డ్వామా పీడీ మనోహర్ తన పట్ల ప్రవర్తించాడంటూ తాత్కాలిక మహిళా ఉద్యోగి ఎస్పీకి ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

కరీంనగర్,(జనంసాక్షి): ఆర్థిక ఇబ్బందులతో తల్లీకొడుకు ఆత్మహత్యకు పాల్పడిన దుర్ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. ముస్తాబాద్ మండలం తుర్కపల్లిలో తల్లీ కొడుకులిద్దరూ ఉరి వేసుకుని మరణించినట్లు సమాచారం.