మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
జగిత్యాల: సారంగపూర్ మండలం సర్పపల్లిలో శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. నేటినుంచి ఈ నెల 20వతేదీ వరకు 5 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహంచనున్నారు.