వ్యాట్ నిరసనగా వస్త్ర వ్యాపారుల బంద్
పెద్దపల్లి : వ్యాట్ విధింపునకు నిరసనగా వస్త్ర వ్యాపారుల సమాఖ్య పిలుపు మేరకు పెద్దపల్లిలో వస్త్ర వ్యాపారులు దుకాణాలు మూసివేశారు. ఈ రోజు నుంచి వారం రోజుల పాటు దుకాణాలు మూసివేస్తున్నట్లు వారు తెలిపారు.