రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి
కరీంనగర్: జగిత్యాల మండలం తాటిపల్లి సమీపంలో పాఠశాల వ్యాను, ద్విచక్రవాహనం ఢీకొని ముగ్గురు మృతి చెందారు.
కరీంనగర్: జగిత్యాల మండలం తాటిపల్లి సమీపంలో పాఠశాల వ్యాను, ద్విచక్రవాహనం ఢీకొని ముగ్గురు మృతి చెందారు.
కరీంనగర్: పెద్దపల్లి మండలం అప్పన్నపేట జిన్నింగ్ మిల్లులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేస్తోన్నారు.