ఆదిలాబాద్

నిర్మలలో వైకాపా ఆధ్వర్యంలో రాస్తా రోకో

నిర్మల్‌ : పెంచిన ఫీజులు తగ్గించాలని కోరుతూ వైకాపా ఆధ్వర్యంలో బుధవారం ఆర్డీవో కార్యాలయం ఎదుట జాతీయ రహదారి పై రాస్తారోకో నిర్వహించారు. పెంచిన ఫీజుల వల్ల …

స్కూల్‌ ఆటో బోల్తా ముగ్గురికి తీవ్రగాయాలు

ఆదిలాబాద్‌: బెల్లంపల్లిలోని అశోక్‌నగర్‌లో స్కూల్‌ ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. విద్యార్థులను సమీప ఆసుపత్రికి తరలించారు. విద్యార్థుల తల్లి దండ్రులు …

ప్రత్యేక ప్యాకేజీ 1లక్ష రూ.చెక్కు పంపిణీ

ఎల్లారెడ్డి పేట: మండలంలోని రాజన్నపేట పరిధిలోని బానోతు నీలకు ప్రత్యేర ప్యాకేజీ కింద రూ.లక్ష చెక్కుమంజూరైనది. అచెక్కును తాశీల్దార్‌ సుమ నీలకు అందజేశారు. నీల భర్త రమేష్‌ …

మద్యానికి బానిసై యువకుని ఆత్మహత్య

లోకేశ్వరం : మండలంలోని రాయపూర్‌కాండ్లీ గ్రామానికి చెందిన గంగారెడ్డి(22) యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తాగుడుకి బానిసై తాగేందుకు డబ్బులు లేక పోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడు.

మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎంపీ

ఇంద్రవెల్లి : మండలంలో అతిసారం, జ్వరాలతో మృతి చెందిన కుటుంబాలను ఆదిలాబాద్‌ ఎంపీ రమేష్‌రాథోడ్‌ పరామర్శించారు.సంగాపూర్‌, పాతిల్‌గూడా గ్రామాల్లో పర్యటించి కుటుంబసభ్యులను ఓదార్చారు. వ్యాధులు ప్రభలకుండా జాగ్రత్తలు …

ప్రముఖ సాహితీవేత్త సామల సదాశివ కన్నుమూత

ఆదిలాబాద్‌ : ప్రముఖ సాహితీవేత్త, కేంద్ర సాహిత్య పురస్కార అవార్డు గ్రహీత డా. సామల సదాశివ మాస్టారు (89) ఈ ఉదయం గుండెపోటుతో ఆదిలాబాద్‌లో కన్నుమూశారు. గత …

అధికారుల నిర్లక్ష్యానికి లైన్‌ మెన్‌ మృతి

ముధోల్‌: మండలంలోని బేగాం గ్రామంలో సబ్‌స్టేషన్‌పైన ట్రాన్స్‌కో అసిస్టెంట్‌ లైన్‌ మెన్‌ మరమ్మత్తు చేస్తుండగా తీగల్లో విద్యుత్తు సరఫరై సబ్‌ స్టేషన్‌ పైనే మృతి చెందాడు. అధికారులు …

బావిలో పడి వ్యక్తి మృతి

కొహెడ: మండలంలోని లాగెసముద్రాల రహదారి పక్కనే ఉన్న వ్యవసాయబావిలో పడి పి.కృష్ణమూర్తి అనేవ్యక్తి ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు. మృతుడు ఇదే మండలంలోని బస్వాపూర్‌ పంచాయతీ పరిధిలో …

తాళంవేసి ఉన్న ఇంటిలో చోరి

హయత్‌నగర్‌: తట్టి అన్నారం గ్రామ పరిధిలోని మత్తుగూడలో చోరీ జరిగింది. తాళం పగల గొట్టి ఇంట్లో ప్రవేశించి దుండగులు రూ.లక్ష నగదు, 10 తులాల బంగారాన్ని దోచుకున్నారు. …

వాగు పొంగి రాక పోకలకు ఆటంకం

ఆదిలాబాద్‌ : బెజ్జూరు మండలంలో గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి వర్షానికి వాగులు పొంగి పొరుతున్నాయి. ఇసుకపల్లి పెద్దవాగు పొంగటంతో వాగు అవతల ఉన్న 12 …