ఆదిలాబాద్
టీటీడీ ఉత్సవ విగ్రహాలకు వైభవంగా అభిషేకాలు
ఆదిలాబాద్: నిర్మల్ మండలంలోని సోన్ పవిత్ర గోదావరి నదితీరాన సోమవారం టీటీడీ నుంచి తీసుకొచ్చిన విగ్రహాలకు నేడు వైభవంగా అభిషేకం, అర్చన వసంతోత్సవాలను నిర్వహించారు.
కౌతాల మండలంలో ఘనంగా వైఎస్ వర్ధంతి
ఆదిలాబాద్: కౌతాల మండలంలోని వివిధ గ్రామాల్లో ఈ రోజు వైకాపా ఆధ్వర్యంలో వైఎస్సార్ వర్ధంతిని ఘనంగా జరుపుకున్నారు. వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులప్పించారు.
ప్రమాదవశాత్తు విరిగిన రైల్వేగేటు
ఆదిలాబాద్: పట్టణంలో ఎంజీ రహదారిపై ఉన్న రైల్వే గేటు ప్రమాదవశాత్తు విరిగిపోయింది. దీంతో రైల్వే సిబ్బంది ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజావార్తలు
- దాతృత్వం చాటుకున్న హెడ్ కానిస్టేబుల్ వెంకోజి
- విద్యుత్ షాక్ తో వెంకటేష్ గౌడ్ మృతి….
- రాష్ట్రంలో మరో ప్రమాదం
- అయ్యప్ప భక్తులకు గుడ్న్యూస్
- 150 ఏళ్లు పూర్తి చేసుకున్న వందేమాతర గీతం
- మీసేవ కేంద్రాల్లో జిరాక్స్ ల పేరుతో నిలువు దోపిడి
- ‘హస్తమే’ ఆధిక్యం
- ప్రాణం తీసిన బీడీ
- పసికందుకు సరిపడా పాలు లేని తల్లులు
- అక్రమంగా తరలించిన సిమెంట్ స్వాధీనం
- మరిన్ని వార్తలు




