ఆదిలాబాద్

బెజ్జూరు మండలంలో వాగుపోంగి రాకపోకలకు అంతరాయం

ఆదిలాబాద్‌: బెజ్జూరు మండలంలో గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి వాగులు పొంగి పోర్లుతున్నాయి. ఇసుకపల్లి పెద్దవాగు పొంగటంతో వాగు అవతల ఉన్న  గ్రామలకు రాకపోకలు నిలిచిపోయాయి. …

ఆదిలాబాద్‌లో పోలీసు కుటుంబసభ్యుల ఆందోళన

ఆదిలాబాద్‌: తమ సమస్యలు పరిష్కరించాలనిఏపీఎస్పీ బెటాలియన్‌ కుటుంబసభ్యుల ఆందోళనలు ఉద్ధృతమవుతున్నాయి. తమ భర్తలను నెలల తరబడి కుటుంబాలకు దూరం చేస్తున్నారని ఆరోపిస్తూ ఆదిలాబాద్‌ జిల్లాలోని గుడిపేట 13వ …

యువకుడి మృతి

తలమడుగు: పురుగుల మందు తాగి యువకుడు మృతి చెందిన సంఘటన ఈ రోజు తలమడుగు మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని దేవాపూర్‌ గ్రామానికి చెందిన చంటి(25) పురుగుల …

రైలు కింద పడి వ్యక్తి మృతి

తలమడుగు: మండలంలో కోడాడ్‌ రైల్వేట్రాక్‌ పై ప్రవాదవశాత్తు రైలుకింద పడి వ్యక్తి మృతి చెందాడు. మృతదేహన్ని ఆదిలాబాద్‌కు చెందిన ఉత్తమ్‌(45)గా గుర్తించారు. ఈయన రైల్వే గార్డ్‌గా పని …

ఆదిలాబాద్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ఎన్‌ఎఫ్‌ఐ ధర్నా

ఆదిలాబాద్‌ : ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో నెలకొన్న సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఎన్‌ఎఫ్‌ఐ విద్యార్ధి సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.తాగునీరు, …

రాందేవ్‌ బాబా దీక్షకు ప్రజలు మద్దతు తెలపాలి

ఆదిలాబాద్‌, ఆగస్టు 3 : దేశంలో పెరిగిపోయిన అవినీతిని, విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్ల ధనాన్ని దేశంలోకి రప్పించేందుకు ఈ నెల 9న రాందేవ్‌ బాబా చేపట్టే …

సర్కార్‌ నిర్లక్ష్యం వల్లే సంక్షోభంలో వ్యవసాయ రంగం

సీపీఐ నేత జి. మల్లేష్‌ ఆదిలాబాద్‌, ఆగస్టు 3 : ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల రాష్ట్రంలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిందని సీపీఐ శాసనసభ …

ఐటీడీఏకు రూ.25 కోట్లు మంజూరు

ఆదిలాబాద్‌, ఆగస్టు 3 : ఐటీడీఏ పరిధిలోని వివిధ భవనాల నిర్మాణం కోసం సమగ్ర కార్యాచరణ పథకం కింద 25 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయి. ఈ …

వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలి

ఆదిలాబాద్‌, ఆగస్టు 3 : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా …

జేడీఏ ఆకస్మీక తనిఖీ

బోధ్‌: మండలకేంద్రంలోని వ్యవసాయ కార్యాలయాన్ని జిల్లా జేడీఏ రోజ్‌లీల ఆకస్మీకంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మండలంలోని రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న యూరియా …