నల్లగొండ

‘తెలంగాణ’కు ప్రజలదే నాయకత్వం

తెగించి కొట్లాడుదాం.. తెలంగాణ సాధిద్దాం రాజకీయ నాయకత్వానికి బుద్ధిచెబుదాం తెలంగాణ ఇస్తామని పోటీ చేసిన ఎంపీలు ఇప్పుడు వద్దంటే ప్రజలు తరిమి కొడతారు జేఏసీ చైర్మన్‌ కోదండరాం …

ఆరు ఇసుకలారీలు సీజ్‌

నల్గొండ క్రైం: మూసీ నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఆరు లారీలను సీజ్‌ చేశామని భూగర్భ ఖనిజ శాఖ ఎన్‌ఫోర్స్‌ అధికారి శ్రీనివాస్‌ తెలిపారు. ఆదివారం …

కారుబొల్తా: ఒకరి మృతి

నల్గొండ: నల్గొండ జిల్లా చౌటుప్పల్‌ మండలం పంతంగి గ్రమ సమీపంలో రోడ్డుపై డివైడర్‌ ఢీకొని కారు బొల్తాపడింది. ఈ ప్రమాదంలో ఒకరి మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా …

మిర్యాలగూడెంలో ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య

నల్లగొండ: మిర్యాలగూడెంలో ఇంటర్‌ విద్యార్థి మట్టపల్లి మురళీ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఫీజు కట్టలేదని లెక్చరర్‌ కళాశాల నుంచి బయటకు పంపించడంతో తీవ్ర మనస్తాపానికి …

తెలంగాణ కల సాకారం కాబోతోంది: కేసీఆర్‌

నల్గొండ: త్వరలోనే తెలంగాణ రాష్ట్ర కల సాకారం కాబోతోందని టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. టీఆర్‌ఎస్‌ నేత కళ్లెం యాదగిరిరెడ్డి ప్రథమ వర్థంతి సభ సందర్భంగా …

రెండేళ్ల బాలుడి అపహరణ

నల్గొండ: నల్గొండ జిల్లా సాగర్‌ రోడ్డులో రెండేళ్ల బాలుడు వినయ్‌కుమార్‌ను దుండగులు అపహరించారు. వినయ్‌ ఆరుబయట ఆడుకుంటుండగా సుమో వాహనంలో వచ్చిన నలుగురు దుండగులు కిడ్నాప్‌నకు పాల్పడినట్లు …

అస్వస్థకు గురైన రాంరెడ్డి

నల్గొండ :  రాష్ట్ర మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి అస్వస్థతకు గురయ్యారు. సూర్యపేటలోని సంతోషిమాత అలయంలో సూజలు చేస్తున్న అయన సొమ్మసిల్లి పడిపొయారు. వైద్యులు ఆయనకు చికిత్స చేస్తున్నారు

ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య

శ్రీకృష్ణనగర్‌ : పట్టణం లోని శ్రీకృష్ణానగర్‌కు చెందిన జాలరమేష్‌(30) సోమవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని వన్‌ టౌన్‌ పోలీసులు తెలిపారు.మిని ట్రాన్స్‌ వ్యాన్‌ …

ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

నల్గొండ : కనగల్‌, నర్సింగ్‌భట్ల వాగుల నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 12 ఇసుక ట్రాక్టర్లను విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎస్సీ అమ్మిరెడ్డి ఆధ్వర్యంలో దాడి చేసి పట్టుకున్నారు. …

నేడు తెదేపా బృందం పుట్టగండి సదర్శన

నల్గోండ: తదేపా ప్రజా ప్రతినిధులు, నాయకుల బృందం మంగళవారం పుట్టంగండిని సందర్శించనున్నారు. ప్రజా ప్రతినిధులు మోత్కుపల్లి నర్సింహులు, ఎమినేట్‌ ఉమామాధవరెడ్డి, వేనేపల్లి చందర్‌రావు, జిల్లా అధ్యక్షుడు వంగాల …