Monday, 16 November 2026

నల్లగొండ

కొత్త కోర్సులపై చిత్తశుద్ది కరవు

ప్రకటన చేసినా ప్రణాళిక ఏదీ? నల్లగొండ,సెప్టెంబర్‌11 ( జనంసాక్షి ) :   ఎంజీయూలో 2019-20కి నూతన కోర్సులను ప్రారంభిస్తున్నామని యూనివర్సిటీ అధికారులు వెల్లడించారు. అయితే ఆ కోర్సులకు సంబంధించిన డిపార్టుమెంట్స్‌ ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారో యూనివర్సిటీలో నోటీసు బోర్డుల్లో కాని, తరగతులను…

సమిష్టి కృషితోనే గ్రామాల అభివృద్ది

నల్లగొండ,సెప్టెంబర్‌11  ( జనంసాక్షి ) :     ప్రతీ గ్రామం ఆదర్శంకావాలని ఇందుకోసం అందరూ కలిసికట్టుగా పనిచేసి 30రోజుల కార్యాచరణ ప్రణాళికను విజయవంతం చేయాలని జడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి అన్నారు.రాష్టాన్న్రి సర్వతోముఖాభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్‌ గ్రామాలను కూడా…

నిరతంతర విద్యుత్‌ ఘనత కాదా: ఎమ్మెల్యే

నల్లగొండ,సెప్టెంబర్‌9 (జనం సాక్షి ) :   ప్రత్యేక రాష్ట్రంలో విద్యుత్‌ కొరతను సమర్థవంతంగా ఎదుర్కోవటంతో పాటు పగలే 9 గంటల నిరంతర నాణ్యమైన విద్యుత్‌ను వ్యవసాయానికి ఉచితంగా అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని ఎమ్మెల్యే గాదరి కిషోర్‌ అన్నారు. సాగునీటి…

సాగర్‌కు కొనసాగుతున్న వరద

నల్లగొండ,సెప్టెంబర్‌6  (జనం సాక్షి ) : శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి ఇన్‌ప్లో వస్తుండడంతో అధికారులు జలవిద్యుత్‌ కేంద్రాల ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నారు. దీంతో శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు 33549 క్యూసెక్కుల నీరు ఇన్‌ప్లోగా వస్తోంది. నాగార్జునసాగర్‌…

బ్రాహ్మణ వెల్లెంల పథకానికి తక్షణమే నిధులు

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్‌ నల్లగొండ,ఆగస్ట్‌20(జనం సాక్షి): ఉదయసముద్రం -బ్రాహ్మణ వెల్లెంల ఎత్తిపోతల పథకానికి తక్షణమే నిధులు కేటాయించి పూర్తి చేయాలని  ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి  డిమాండ్‌ చేశారు. ఈప్రాంత రైతులకు మేలు చేకూర్చే ఈ పథకం వల్ల ఎంతో…

అధికారుల ఉదాసీనత విచ్చలవిడిగా బోర్ల తవ్వకాలు 

నల్గొండ,ఆగస్ట్‌19 (జనం సాక్షి) : అధికారుల్లో నెలకొన్న ఉదాసీనత వైఖరిని కొందరు అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. ఫలితంగా వాల్టాచట్టం క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. బోరుబావుల తవ్వకం, చెట్లనరికివేత, నదులు, వాగుల నుంచి ఇసుకతీత, తాగునీటి వనరుల కలుషితం…

డివైడర్‌ను ఢీకొన్న కారు: ఒకరు మృతి

సూర్యాపేట,జూలై23(జ‌నంసాక్షి): నేషనల్‌ హైవే 65పై జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద ఎన్‌హెచ్‌ 65పై విజయవాడ నుంచి హైదరాబాదు వెళుతున్న కారు అదుపు తప్పి డివైడర్‌ను…

నీటి సంరక్షణ చర్యలు తప్పనిసరి

లేకుంటే భవిష్యత్‌ అంధకారమే నల్లగొండ,మే30(జ‌నంసాక్షి): ముందు తరాలకు నీటి సమస్యను తొలగించాలంటే జల సంరక్షణను ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని గ్రావిూణాభివృద్ధి శాఖ అధికారులు సూచించారు. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ జిల్లాలో 1300 మంది జనాభా కలిగిన హివారే గ్రామంలో…

నేటి ఎమ్మెల్సీ ఎన్నికకు రంగం సిద్దం

గుర్తింపు కార్డు చూపి ఓటేయాలి కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ నల్లగొండ,మే30(జ‌నంసాక్షి): ఈనెల 31న జరుగనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసామని కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ తెలిపారు. ఓటేయనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్‌ కౌన్సిలర్లకు మార్గదర్శకాలు…

ఆగిఉన్న వాహనాన్ని ఢీకొట్టిన బస్సు

– ఒకరి మృతి.. 10 మంది ప్రయాణికులకు గాయాలు నల్గొండ, మే21(జ‌నంసాక్షి) : హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌ మండలంలోని పంతంగి టోల్‌ ప్లాజా వద్ద మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో…