నల్లగొండ
ఈనెల 3న మరమగ్గాల కార్మికుల నిరసనగా
నల్గొండ: ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు విద్యుత్ కోతలకు నిరసనగా మరమగ్గాల కార్మికులు ఈనెల 3న కలెక్టరెట్ ముందు నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలని సంఘం పిలుపునిచ్చింది.
డీఎస్సీ పరీక్షా రాస్తున్న అభ్యర్థి గుండెపోటుతో మృతి
నల్గొండ: భువనగిరి డీఎస్సీ పరీక్షా కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. పరీక్ష రాస్తున్న ఓ అభ్యర్థి గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడు యాదగిరిగుట్టకు చెందిన సంతోష్‌గా గుర్తించారు.
విషజ్వరాలతో 40మందికి అస్వస్థత-గ్రామంలోనే వైద్యశిభిరం
నల్గొండ: దామచర్ల మండలంలో రాజగుట్ట గ్రామంలో విషజ్వరాలు ప్రభలినావి 40మందికి విషజ్వరాలు సోకాయి. దీంతో గ్రామంలోనే వైద్యశిభిరం ఏర్పాటు చేశారు.
తెలంగాణ పోరుయాత్ర కోదాడకు చేరుకుంది
నల్గొండ: భారత కమూన్యినిస్టు పార్టీ చేపట్టిన తెలంగాణ పోరుయాత్ర జిల్లాలోని కొదాడకు చేరుకుంది. నేడు, రేపు జిల్లాలో ఈ యాత్ర కొనసాగుతుంది.
తాజావార్తలు
- సెస్” లో ఏం జరుగుతోంది..?
- ఉక్కు మహిళ ఇందిరాగాంధీ: ఎమ్మెల్యే గండ్ర
- నిరుపేదల అభ్యున్నతికి పాటుపడిన ఉక్కు మహిళ ఇందిరాగాంధీ
- మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే
- సంగారెడ్డిలో ఇందిరా గాంధీ జయంతి…
- వచ్చే రెండ్రోజులు మరింత చలిగాలులు
- ఏసీబీకి చిక్కిన ఎస్సై పరార్
- రైతుల సంక్షేమమే సీఎం లక్ష్యం: ఎమ్మెల్యే గండ్ర
- గ్రంథాలయాలు విద్యార్థుల మనోవికాస కేంద్రాలు
- పొగమంచులో ప్రయాణాలు చేయొద్దు భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే
- మరిన్ని వార్తలు




