Monday, 2 November 2026

బీసీ సంక్షేమసంఘం నేత కృష్ణయ్యకు స్వాగతం

చిట్యాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయ్యకు చిట్యాలలో బిసి విద్యార్థి సంఘం నాయకులు శుక్రవారం స్వాగతం పలికారు. మిర్యాలగూడలో జరగనున్న బీసీ విద్యార్థి సమరభేరి సభకు వెళుతున్న ఆయన భీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి పానుగంటి విజయ్‌ కుమార్‌ . మండల అధ్యక్షుడు ఉయ్యాల నరేష్‌ .ప్రధాన కార్యదర్శి ఉయ్యాల ప్రశాంత్‌ ఎద్ధులపూడి కృష్ణ తదితరులున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *