నల్లగొండ
అక్రమంగా తరలిస్తున్న ఇసుక వాహనాలను పట్టుకున్న రెవెన్యూ అధికారులు
నల్గొండ: వేములపల్లి మండలం లక్ష్మిదేవిగూడెంలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక తరలిస్తున్న 8లారీలు, 3ట్రాక్టర్లను రెవెన్యూ అధికారులు పట్టుకుని వీటిని పోలీసు స్టేషన్‌కు తరలించారు.
ఎన్జీ కళాశాలో మైక్రోబయాలజీలో 28సీట్లు కాళీ:ప్రిన్సిపాల్
నల్గొండ: ఎన్జీ కళాశాలలో మైక్రోబయాలజీలో 28సీట్లు కాళీగా ఉన్నాయని ప్రిన్సిపాల్ తెలిపారు. ఈ నెల 4న జరిగే కౌన్సిలింగ్‌కు హాజరు కావాలని కోరారు.
బీసీల హక్కుల సాధనకు ఈ నెల3న పార్లమెంట్ ముట్టడి
నల్గొండ: బీసీల హక్కుల సాధనకు సెప్టెంబర్ 3న పార్లమెంట్ ఎదుట జరిగే ధర్నారు జయప్రదం చేయాలని బీసీ యువజన సంఘం పిలుపునిచ్చింది.
ఈనెల 3న మరమగ్గాల కార్మికుల నిరసనగా
నల్గొండ: ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు విద్యుత్ కోతలకు నిరసనగా మరమగ్గాల కార్మికులు ఈనెల 3న కలెక్టరెట్ ముందు నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలని సంఘం పిలుపునిచ్చింది.
డీఎస్సీ పరీక్షా రాస్తున్న అభ్యర్థి గుండెపోటుతో మృతి
నల్గొండ: భువనగిరి డీఎస్సీ పరీక్షా కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. పరీక్ష రాస్తున్న ఓ అభ్యర్థి గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడు యాదగిరిగుట్టకు చెందిన సంతోష్‌గా గుర్తించారు.
తాజావార్తలు
- టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా మహాసభలను విజయవంతం చేయండి.
- అన్నారం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా
- ఎనిమిదో అంతస్తు నుండి జారిపడి యువతి మృతి
- నాంపల్లి క్రిమినల్ కోర్టుకు బాంబు బెదిరింపు
- న్యూక్లియర్ ఎనర్జీలో బలోపేతం కావాలి
- డీజీపీ ఎంపిక సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌కు విరుద్ధం
- అమెరికా ఆర్థిక అభివృద్ధికి కారణం సుంకాలే..
- భారత్-ఒమన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం
- ‘జీ రామ్ జీ’కి లోక్‌సభ ఆమోదం
- రాజకీయ కక్షతోనే నేషనల్ హెరాల్డ్ కేసు
- మరిన్ని వార్తలు



