మహబూబ్ నగర్

విద్యార్థుల సామర్థ్యాలను వెలికితీసేవిధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలి – డిఈఓ గోవిందరాజులు

అచ్చంపేట ఆర్సీ, 15 నవంబర్ 2022,(జనం సాక్షి న్యూస్ ): అచ్చంపేట మండలంలోని సిద్దాపూర్, బొమ్మన్ పల్లి, ఐనోల్ గ్రామాలలోని ఉన్నత పాఠశాల, ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాల, …

గ్రామంలో ఇంటింటికి స్ప్రే చేసిన వైద్య బృందం

మండల పరిధిలోని నేతువానిపల్లి గ్రామంలో వైద్య సిబ్బంది, ఆశ వర్కర్లు ఇంటింటికి వెళ్లి స్ప్రే చేశారు.గ్రామంలో ఐదు రోజులపాటు వైద్య శిబిరం ఏర్పాటు చేయనున్నారు. మంగళవారం గ్రామంలోని  …

వరి కొనుగోలు సెంటర్లను వెంటనే ఏర్పాటు చేయాలి

 – ఐ ఎన్ టి యు సి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారి పర్వతాలు   బిజినేపల్లి. నవంబర్.15 జనం సాక్షి- ఐకెపి సెంటర్ ద్వారా …

జెరిపోతుల వాగు దగ్గర మంచినీటి పైపులను పరిశీలిస్తున్న మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ మరియు పద్మపరశురాం

వనపర్తి టౌన్ : నవంబర్ 15 ( జనంసాక్షి ) వనపర్తి పట్టణంలో జెరిపోతుల వాగు దగ్గర మంచినీటి పైపులను పరిశీలిస్తున్న మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్. పద్మ …

మత్స్య సహకార సంఘం మండల అధ్యక్షులు తుమ్మల అలోజి బిజినేపల్లి, నవంబరు 15 జనం సాక్షి: మత్స్య సంపద దోపిడి నివారణకు మత్స్య సంరక్షణ చట్టాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని మత్స్య సహకార సంఘం మండల అధ్యక్షులు తుమ్మల అలోజి ప్రభుత్వాన్ని కోరారు మెరుగైన విద్య, ఉద్యోగ అవకాశాలు ముదిరాజ్లకు దక్కాలంటే బీసీడీ నుండి బీసీఏలో చేర్చాలని ప్రభుత్వాన్ని మండల మత్స్యకార సహాకార సంఘం అధ్యకుడు తుమ్మల ఆల్లోజీ డిమాండ్ చేశాడు. మండల కేంద్రంలోని మత్స్యకార సహకార సంఘం భవనంలో మంగళవారం తెలంగాణ ముదిరాజ్ మహాసభ వాల్ పోస్టర్ను విడుదల చేసి మాట్లాడారు. నవంబరు 21 ప్రపంచ మత్స్య సంపద, తెలంగాణ ముదిరాజ్ మహాసభ అవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని పల్లె పల్లెలో ముదిరాజ్ జెండా. ఎగరవేసి చైతన్యం నింపాలని సభ్యులకు తెలిపారు. అన్ని జిల్లాలో ఫిషరీస్ సొసైటీలకు ఎన్నికలు నిర్వహించి రాష్ట్ర ఫెడరేషన్ ఎ న్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వాని డిమాండ్ చేశారు. ముదిరాజ్ కార్పోరేషన్ ఏర్పాటు చేసి రూ.3 వేల నిధులు కేటాయించి మత్స్యకార కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.. రాష్ట్రంలోని అన్ని నదులు, చెరువుల్లో పెద్ద ఎత్తున చేపల పెంపకం చేపట్టి, ఆదాయాన్ని మత్స్యకారులకు పంచాలని కోరారు. కార్యక్రవ లంలో మండల మత్స్యకార సహకార సంఘం ప్రధాన కార్యదర్శి మస్కూరి బంగారయ్య, ఉపాధ్యకులు బాల కృష్ణయ్య, సొప్పరి బాలస్వామి, ఇరుబంద శ్రీనివాసులు, శంకరయ్య, అంజనేయులు ఉన్నారు.

మత్స్య సహకార సంఘం మండల అధ్యక్షులు తుమ్మల అలోజి బిజినేపల్లి, నవంబరు 15 జనం సాక్షి: మత్స్య సంపద దోపిడి నివారణకు మత్స్య  సంరక్షణ చట్టాన్ని ప్రభుత్వం …

8మెడికల్ కళాశాలలను ఆన్లైన్ ద్వారా ప్రారంభించిన సీఎం కేసీఆర్*

 వనపర్తి టౌన్ : నవంబరు 15 (జనం సాక్షి) తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించాలని, లక్ష్యంతో టిఆర్ఎస్ …

మత్స్య సంపద దోపిడి నివారణకు మత్స్య సంరక్షణ చట్టం ఏర్పాటు చేయాలి

మత్స్య సహకార సంఘం మండల అధ్యక్షులు తుమ్మల అలోజి బిజినేపల్లి, నవంబరు 15 జనం సాక్షి: మత్స్య సంపద దోపిడి నివారణకు మత్స్య  సంరక్షణ చట్టాన్ని ప్రభుత్వం …

మాజీ జడ్పీఛైర్మెన్ బండారి భాస్కర్ ను పరామర్శ

ఇటిక్యాల (జనంసాక్షి) నవంబర్ 15 ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ ను ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి, నాగర్ …

రాష్ట్రస్థాయి కరాటే ఛాంపియన్షిప్ పోటీలలో ప్రతిభ కనబరిచిన పంచలింగాల విద్యార్థి

మక్తల్ నవంబర్ 15 (జనంసాక్షి) మక్తల్ మండలం పంచలింగాల గ్రామ ప్రాథమికోన్నత పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్న విద్యార్థిని వి. పావని ఈనెల 14వ తేదీన హైదరాబాదులోని …

మాజీ జడ్పీఛైర్మెన్ బండారి భాస్కర్ ను పరామర్శ

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ ను ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి, నాగర్ కర్నూల్ మాజీ పార్లమెంటు సభ్యుడు …