యాప్‌లో యూరియా బుకింగ్.. రైతులకు మాత్రం తిప్పలే తిప్పలు!
“30 సెకన్లలో స్టాక్ ఖాళీ.. యాప్‌పై రైతుల ఆవేదన అనుమానాలు” “పొలంలో పనులా.. యాప్ ముందు కాపలా కాయాలా?” సిరికొండ, జూన్ 11(జనం సాక్షి ):ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…










