మహబూబ్ నగర్
ఇద్దరు ఎమ్మెల్సీల అరెస్టు
మహబూబ్‌నగర్: సడక్‌బంద్‌లో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యేలు జనార్థన్‌రెడ్డి, పూల రవీందర్లను బాలానగర్ మండలం రాజాపూర్ గ్రామంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని కల్వకుర్తి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
తాగునీటి కోసం ప్రధాన రహదారిపై రాస్తారోకో
అన్వాడ: తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ అన్వాడ గ్రామస్తులు తాండూరు-మహబూబ్‌నగర్ ప్రధాన రహదారిలో రాస్తారోకోకు దిగారు. దీంతో ఈ మార్గంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.
తాజావార్తలు
- 41 దేశాలపై ట్రావెల్ బ్యాన్ ?
- తెలంగాణ రైజింగ్‌కు సహకరించండి
- డీలిమిటేషన్‌పై ఢల్లీిని కదలిద్దాం రండి
- మారిషస్ భారత్‌కు కీలక భాగస్వామి: ` ప్రధాని మోదీ
- పాక్‌లో రైలు హైజాక్ ..
- ఫిర్యాదుల వెల్లువ
- పెండిరగ్ రైల్వే ప్రాజెక్టులకు నిధులు ఇవ్వండి
- ఎస్సీ వర్గీకరణ జరిగే వరకు అన్ని ఉద్యోగ నియామక పరీక్షల ఫలితాలు నిలిపివేయాలి
- సాధారణ మహిళా ప్రయాణికులను యజమానులను చేస్తాం
- ఏటీఎంలో చోరీ యత్నం..
- మరిన్ని వార్తలు