Wednesday, 4 November 2026

గుర్తు తెలియని వ్యక్తి మృతి

బొమ్మరాజుపేట: మండలంలోని మెట్టకుంట శివారులో బీజాపూర్‌ అంతరాష్ట్ర రహదారిపై గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు. మతి స్థిమితం లేకుండా తిరుగుతూ ఎండ తీవ్రతతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. గ్రామ రెవెన్యూ కార్యదర్శి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎన్‌ఐ కాశీం తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *