Main

దుబ్బాకలో నిశ్శబ్ద విప్లవం – కిషన్‌రెడ్డి

  సిద్దిపేట,అక్టోబరు 30(జనంసాక్షి): దుబ్బాక ఉప ఎన్నికలో రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తోందని కేంద్ర ¬ంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఈ స్థాయిలో గతంలో …

దుబ్బాక నిధులు ఎందుకు తరలాయి?

ముత్యం రెడ్డి అభివృద్ది ఎందుకు ఆగింది ప్రచారంలో టిఆర్‌ఎస్‌ను నిలదీస్తున్న చెరుకు శ్రీనివాసరెడ్డి సిద్దిపేట,అక్టోబర్‌27(జ‌నంసాక్షి): దుబ్బాక నియోజకవర్గానికి వచ్చిన నిధులను తరలించుకుపోయిన మంత్రి హరీశ్‌రావు ఇప్పుడు ఎలా …

పేదలను దోచుకునేందుకే ఎల్‌ఆర్‌ఎస్‌

దుబ్బాక ప్రచారంలో మాజీమంత్రి శ్రీధర్‌ బాబు సిద్దిపేట,అక్టోబర్‌27(జ‌నంసాక్షి): పేదలను దోచుకునేందుకే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రవేశపెట్టిందని కాంగ్రెస్‌ నేత, ఎమ్మెల్యే శ్రీధర్‌ బాబు విమర్శించారు. ప్రజలెవరూ ఎల్‌ఆర్‌ఎస్‌ …

ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు

దుబ్బాక ప్రచారంలో జీవన్‌ రెడ్డి ప్రశ్న సిద్దిపేట,అక్టోబర్‌27(జ‌నంసాక్షి):  దుబ్బాకలో జరుగుతున్న ఉపఎన్నిక తెలంగాణ ఆత్మగౌరవానికి, అధికార దాహానికి మధ్య జరుగుతున్న పోటీ అని మాజీమంత్రి,ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. …

సిద్దిపేట ఘటనతో సర్వత్రా ఉద్రిక్తత

పట్టణంలో హాట్‌ టాపిక్‌గా మారిన ఘటన బిజెపి నేతల ముందస్తు అరెస్టులు ఘటనపై కేందర బిజెపి నేతల ఆరా సిద్దిపేట,అక్టోబర్‌27(జ‌నంసాక్షి): దుబ్బాక ఉప ఎన్నికకు సంబంధించి సిద్దిపేటలో …

ఓటమి భయంతోనే టిఆర్‌ఎస్‌ అడ్డదారులు

కెసిఆర్‌ నియంతృత్వ పాలన సాగిస్తున్నారు సిద్దిపేట ఘటనపై మండిపడ్డ బండి సంజయ్‌ కరీంనగర్‌లో బండికి మద్దతుగా ఆందోళన కరీంనగర్‌,అక్టోబర్‌27(జ‌నంసాక్షి):  దుబ్బాక ఎన్నికల్లో ఓటమి భయంతోనే తెలంగాణ ప్రభుత్వం …

సిద్దిపేట ఘటనతో రాజకీయ వేడి

సిరియస్‌గా తీసుకున్న బిజెపి నేతలు హైదరాబాద్‌,అక్టోబర్‌27(జ‌నంసాక్షి): దుబ్బాక ఉప ఎన్నికకు సమయం దగ్గరపడే కొద్ది రాజకీయంగా వేడి పుట్టిస్తోంది. ఈ ఎన్నికను పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో జరుగుతున్న …

రఘనందన్‌రావు బంధుల ఇంట్లో సోదాలు

– రూ. 18.67 లక్షలు పట్టివేత – పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట – పరిస్థితి ఉద్రిక్తం సిద్ధిపేట,అక్టోబరు 26(జనంసాక్షి):ఉప ఎన్నికల తేదీ సవిూపిస్తున్న కొద్దీ …

దుబ్బాకలో గెలుపుతో మార్పుకు శ్రీకారం

బిజెపి దూకుడుతో మంత్రికి ముచ్చెమటలు: రఘునందన్‌ రావు సిద్దిపేట,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): దుబ్బాక ప్రచారంలో బిజెపి ముందున్నదని, గెలుపు దిశగా తమ ప్రచారం సాగుతున్నదని బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్‌రావు …

మెదక్‌ కలెక్టర్‌గా హన్మంతరావు బాధ్యతల స్వీకరణ

ఏడుపాయలను సందర్శించి తొలుత పూజలు మెదక్‌,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): మెదక్‌ జిల్లా నూతన కలెక్టర్‌గా హన్మంతరావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్‌గా బాధ్యతల స్వీకరణ కంటే ముందు ఏడుపాయల దుర్గామాతను …