అంతర్జాతీయం

భూకంపం..3,729 మృతులు..

నేపాల్ : భూకంపంలో మృతి చెందిన వారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు మృతుల సంఖ్య 3,729 కు చేరింది.

నేపాల్ లో మృతులు 2,300..

కాట్మండు: భూకంపం నేపాల్ను కకావికలం చేసింది. మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 2,300 మంది మరణించారు. మరో 5,850 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.

అమెరికా పది లక్షల డాలర్ల తక్షణ సాయం..

నేపాల్ : భూకంపంతో అతలాకుతలమైన నేపాల్ దేశానికి అమెరికా 10లక్షల డాలర్ల తక్షణ సాయం ప్రకటించింది.

కాట్మండులో భారీ వర్షం..

కాట్మండు : భూకంపం అతలాకుతలమైన కాట్మండులో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురుస్తోంది. వడగండ్లతో కూడిన భారీ వర్షం పడుతుండడంతో అక్కడి విమానాశ్రయాన్ని మూసివేశారు.

నేపాల్ లో 2,250 మంది మృతి..

నేపాల్ : భూకంపం సృష్టించిన విలయానికి 2,250 మంది మృతి చెందారు. 5వేలకు పైగా క్షతగాత్రులయ్యారు.

నేపాల్ లో కరీంనగర్ వాసులు క్షేమం..

  నేపాల్: నేపాల్‌లో కరీంనగర్ వాసులు క్షేమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కాట్మాండు చినమంగళ్‌లో క్షేమంగా ఉన్నట్లు 90 మంది కరీంనగర్ వాసులు సమాచారం అందించినట్లు తెలుస్తోంది.

2వేల మందికిపైగా ప్రాణాలు బలిగొన్న నేపాల్ భూకంపం..

నేపాల్ : భారీ భూకంపం నేపాల్ ను అతలాకుతలమైంది. పెను విధ్వంసాన్ని సృష్టించింది. రాజధాని నాగరం కాట్మాండు కు 77 కిలోమీటర్ల దూరంలో రిక్టర్ స్కేల్ పై …

నేపాల్ లో మళ్లీ భూకంపం..

ఖాట్మాండు: నేపాల్ లో మళ్లీ భూకంపం సంభవించింది. 12.45 గంటలకు భూ ప్రకంపనలు సంభవించాయి. భూకంప తీవ్రతం రిక్టర్ స్కేలుపై 6.9 శాతంగా నమోదు అయింది. బహుళ అంతస్తులు …

నేపాల్ లో భూకంపం.. 2300 వేలకు చేరిన మృతుల సంఖ్య

ఖాడ్మాండు: నేపాల్ లో భూకంప మృతుల సంఖ్య పెరుగుతోంది. భూకంప మృతుల సంఖ్య 2300 వేలకు చేరింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. నేపాల్ లో …

నేడు బద్రినాథ్ ఆలయం పున:ప్రారంభం

డెహ్రడూన్: నేడు బద్రినాథ్ ఆలయం పున:ప్రారంభం కానుంది.